మృణాల్‌కు మొదటి నుంచి ఆ స‌మ‌స్య ఉందా? అందుకే అలా..

10  February 2026

Basha Shek

Basha Shek

సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో తెలుగు నాట మంచి గుర్తింపు సొంతం చేసుకుంది బాలీవుడ్ బ్యూటీ మృణాళ్ ఠాకూర్

Basha Shek

ప్రస్తుతం హిందీతో పాటు దక్షిణాది భాషా సినిమాల్లో స్టార్ హీరోల సరసన  నటిస్తూ బిజీ బిజీగా ఉంటోందీ అందాల తార.

Basha Shek

ఇదిలా ఉంటే ప్రస్తుతం సినిమాల కంటే డేటింగ్, లవ్, మ్యారేజ్ తదితర విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది మృణాళ్ ఠాకూర్.

Basha Shek

ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో మృణాళ్ ప్రేమాయణం సాగిస్తుందని ఇండస్ట్రీలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Basha Shek

 కాగా లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాళ్ తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది అదేంటంటే..

Basha Shek

ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన కొంత కాలం వ‌ర‌కు కూడా మృణాళ్‌కు ఆత్మ‌విశ్వాసం చాలా త‌క్కువ‌గా ఉండేద‌ట. ఏ సినిమా ఒప్పుకున్నా అనుమానాలు వెంటాడేవ‌ట

Basha Shek

అయితే ఇప్పుడు ఆ సమస్యను అధిగమించానని, కాక‌పోతే ఆ కాన్ఫిడెన్స్ రావ‌డానికి త‌న‌కు చాలా టైమ్ ప‌ట్టింద‌ంటోంది మృణాళ్.

Basha Shek

 ప్రస్తుతం మృణాళ్ ఠాకూర్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.  కాగా ఆమె నటించిన  దో దివానే సెహ‌ర్ మే హిందీ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Basha Shek

Basha Shek

Basha Shek

ఛైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది సారా అర్జున్. విక్రమ్ నటించిన నాన్న సినిమాలో ఆమె ఎక్స్ ప్రెషన్స్ కు అందరూ ఫిదా అయ్యారు.

Basha Shek

Basha Shek

Basha Shek

మరిన్ని వెబ్ స్టోరీస్‌