AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముట్టుకుంటే కందిపోతుందేమో..! మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోయిన్ ఎంట్రీ.?

సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఒక భారీ మైథలాజికల్ టైమ్ ట్రావెల్ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే ప్రపంచవ్యాప్తంగా అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ చూడని విధంగా రాజమౌళి ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లను దింపుతున్నారని టాక్.

ముట్టుకుంటే కందిపోతుందేమో..! మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోయిన్ ఎంట్రీ.?
Maheshbabu
Rajeev Rayala
|

Updated on: Feb 11, 2026 | 9:03 AM

Share

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళితో కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. వారణాసి అనే పవర్ ఫుల్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ఇప్పటికే సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కాగా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మహేష్ బాబుతో పాటు ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. రమేష్ బాబు కూడా హీరోగా పలు సినిమాల్లో నటించారు. అల్లూరి సీతారామరాజు సినిమాలో బాల నటుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు రమేష్ బాబు. ఆ తర్వాత సామ్రాట్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు రమేష్ బాబు. చివరగా 1997లో ఎన్.శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఎన్‌కౌంటర్ సినిమాలో నటించాడు.

ఇదికూడా చదవండి :ఏంటి సుధా ఈవిడ..! మరీ ఇంత హాట్‌గా ఉందేంటి గురూ.!! హీరోయిన్స్ కూడా పనికిరారు

హీరోగా చేసిన రమేష్ బాబు ఆతర్వాత నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించారు. మహేష్ బాబు హీరోగా నటించిన అర్జున్, అతిథి, దూకుడు సినిమాలను నిర్మించారు రమేష్ బాబు. రమేశ్ బాబు 8 జనవరి 2022లో కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ కన్నుమూశారు. మహేష్ బాబుకు ఆయన అన్న రమేష్ బాబు అంటే ప్రాణం..చాలా సందర్భాల్లో ఈ విషయాన్నీ ఆయన తెలిపారు. రమేష్ బాబు కన్నుమూసిన సమయంలో మహేష్ బాబుకు కరోనా రావడంతో ఆయన అన్న చివరి చూపుకు నోచుకోలేదు.

ఇవి కూడా చదవండి

ఇదికూడా చదవండి :అప్పుడు క్యూట్‌గా ఉండేది కదరా.. ఇలా మారిపోయిందేంటీ..!! బికినీ ఫొటోలతో రచ్చ చేస్తున్న మిరపకాయ్ భామ

ఇక రమేష్ బాబుకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. రమేష్ బాబు కొడుకు జయకృష్ణ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో శ్రీనివాస మంగాపురం అనే సినిమా చేస్తున్నాడు. అలాగే రమేష్ బాబు కూతురు భారతి గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. రమేష్ బాబు కూతురు భారతి కూడా చూడచక్కగా ఉంది. ఈ చిన్నది సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో భారతి పెద్దగా యాక్టివ్ గా ఉండదు. ప్రస్తుతం చదువుల్లో బిజీగా ఉన్న ఈ చిన్నది.. త్వరలోనే ఇండస్ట్రీలోకి వస్తుందేమో చూడాలి. అచ్చం హీరోయిన్ లా ఉన్న భారతి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

ఇదికూడా చదవండి :ఈ సినిమా ఉంటది భయ్యా..! చూస్తే ప్యాంట్ తడిసిపోవాల్సిదే.. ఇద్దరు స్టార్ హీరోలు ఇరగదీశారు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
భోజనం చేసే ముందు దేవుడిని ఎందుకు స్మరించుకోవాలి? ఈ భారతీయ..
భోజనం చేసే ముందు దేవుడిని ఎందుకు స్మరించుకోవాలి? ఈ భారతీయ..
ఆ రూమ్‌లోకి వెళ్తే ప్రాణాలతో తిరిగి రాలేరు.. అస్సలు మిస్ అవ్వకండి
ఆ రూమ్‌లోకి వెళ్తే ప్రాణాలతో తిరిగి రాలేరు.. అస్సలు మిస్ అవ్వకండి
మైథాలజీకి యానిమేషన్.. బాక్సాఫీస్ న్యూ సెన్సేషన్..!
మైథాలజీకి యానిమేషన్.. బాక్సాఫీస్ న్యూ సెన్సేషన్..!
భారత్‌లో మరో రూ.2,800 కోట్లకు పైగా పెట్టుబడి.. ఆస్ట్రేలియా సంస్థ
భారత్‌లో మరో రూ.2,800 కోట్లకు పైగా పెట్టుబడి.. ఆస్ట్రేలియా సంస్థ
రేపే యోగిని ఏకాదశి ఈ 4 తప్పులు చేస్తే వ్రతం భంగమే.. విష్ణుమూర్తి
రేపే యోగిని ఏకాదశి ఈ 4 తప్పులు చేస్తే వ్రతం భంగమే.. విష్ణుమూర్తి
అయ్యో..ఎంత పనాయేరా.. దోస్త్ గానీ వాట్సాప్ స్టేటస్ చూసి దొంగతనం..
అయ్యో..ఎంత పనాయేరా.. దోస్త్ గానీ వాట్సాప్ స్టేటస్ చూసి దొంగతనం..
నాని తెలిసే చేస్తున్నారా.. ఫస్ట్ టైమ్ ఆ కన్ఫ్యూజన్..!
నాని తెలిసే చేస్తున్నారా.. ఫస్ట్ టైమ్ ఆ కన్ఫ్యూజన్..!
ఫౌజీ షూటింగ్‏లో నటుడికి విషపురుగు కాటు పై టీమ్ క్లారిటీ..
ఫౌజీ షూటింగ్‏లో నటుడికి విషపురుగు కాటు పై టీమ్ క్లారిటీ..
వరద నీటిలో కొట్టుకువచ్చిన వందలాది పాములు.. వణుకుతున్న జనం!
వరద నీటిలో కొట్టుకువచ్చిన వందలాది పాములు.. వణుకుతున్న జనం!
మా తుఝే సలాం.. మెల్‌బోర్న్‌లో మార్మోగిన దేశభక్తి,..
మా తుఝే సలాం.. మెల్‌బోర్న్‌లో మార్మోగిన దేశభక్తి,..