AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zodiac Signs: ఈ నాలుగు రాశులవారు ఇతరులపై ఆధిపత్యాన్ని చెలాయించాలని చూస్తారు.. లీడర్ కావాలని చూస్తారు.. 

ఉద్యోగం చేసే ప్రదేశంలో.. లేదా ఇంట్లో ఎవరో ఒకరు అధిపత్యాన్ని చెలాయిస్తుంటారు. అయితే సామాన్యంగా కొందరు వృత్తి రీత్యా అధికారాన్ని చూపిస్తే.. మరికొందరు

Zodiac Signs: ఈ నాలుగు రాశులవారు ఇతరులపై  ఆధిపత్యాన్ని చెలాయించాలని చూస్తారు.. లీడర్ కావాలని చూస్తారు.. 
Zodiac Signs
Rajitha Chanti
|

Updated on: Feb 21, 2022 | 9:47 PM

Share

ఉద్యోగం చేసే ప్రదేశంలో.. లేదా ఇంట్లో ఎవరో ఒకరు అధిపత్యాన్ని చెలాయిస్తుంటారు. అయితే సామాన్యంగా కొందరు వృత్తి రీత్యా అధికారాన్ని చూపిస్తే.. మరికొందరు మాత్రం సహజంగానే ఇతరులపై ఎప్పుడూ ఆధిపత్యాన్ని చెలాయించాలని తాపత్రాయపడుతుంటారు. వారు మాట్లాడే విధానంలో.. ఇతరులతో ప్రవర్తించే తీరులో ఇలా ప్రతి చోట లీడర్ అనే భావనతో ఇతరులు.. తాము చెప్పినట్టుగా చేయాలని భావిస్తుంటారు. అలా ఎప్పుడూ ఇతరులపై అధికారాన్ని చెలాయిస్తూ..ఆధిపత్యం చూపించాలనుకునే వారు.. నిజానికి వారి రాశి చక్రం ప్రభావం ఉంటుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొందరు వ్యక్తులు.. తమ రాశి చక్రం ఆధారంగా వారి ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. అలా కొన్ని రాశుల వారికి ఇతరులపై అధిపత్యం చెలాయించడం ఇష్టముంటుంది. మరి.. వారెవరో చూద్ధామా.

వృశ్చిక రాశి.. ఈరాశి వారు తమ చుట్టు ఉన్న వ్యక్తులపై అధిపత్యాన్ని చెలాయిస్తుంటారు. వారిపై తమ సత్తా చూపించాలని.. అందరూ తమను లీడర్, బాస్, నాయకుడిగా చూడాలని అనుకుంటారు. ఎల్లప్పుడు ఆధిపత్యం కోసం ఆరాపటడుతుంటారు.

కర్కాటక రాశి.. వీరు ఎప్పుడు ఇతరులపై ఆధిపత్యం చెలాయిస్తూ ఆనందిస్తుంటారు. వీరు నాయకుడిగా, బాస్ గా ఎదిగేందుకు చాలా సంవత్సరాల సమయం పడుతుంది. కానీ ఒక్కసారి బాస్ అయితే మాత్రం ప్రజలపై అధికారాన్ని చూపించి సంతోషపడతారు.

వృషభ రాశి.. వీరు ఎక్కువగా ఇతరులపై దయతో ఉంటారు.. కానీ వీరి చేతికి అధికారం వస్తే ఇతరులను ఎక్కువగా ఇబ్బందులకు గురిచేస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో తమ తప్పు ఉంటే… వెంటనే ఇతరులను క్షమాపణ అడుగుతారు. కానీ చాలా వరకు వీరు తప్పు చేసినట్లు గ్రహించి క్షమాపణ చెప్పడం అరుదుగా జరుగుతుంది.

కుంభ రాశి.. వీరు కూడా ఇతరులపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంటారు. ఎప్పుడూ ఇతరులకు చెడు చేయాలనే ఉద్దేశ్యం ఉండదు.. కానీ.. వీరి నాయకత్వంలో ఎక్కువగా పనులు సజావుగా సాగాలని కోరుకుంటారు. ఆధిపత్యాన్ని చెలాయిస్తారు.. కానీ తామే అధికారులము అనే అహంకారం.. గర్వం వీరిలో తొందరగా వెళ్లిపోతుంది. ఎప్పుడు అధికారాన్ని చెలాయించడానికి మాత్రమే ఇష్టపడతారు.

గమనిక:- ఈ కథనం కేవలం రాశి చక్రం లక్షణాలు.. ఆధ్యాత్మిక వ్యక్తుల సూచనలు.. ఇతర వెబ్ సైట్స్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడినది.

Also Read: Keerthy Suresh: ఫాలోవర్లకు ఛాలెంజ్ చేసిన కళావతి.. అదుర్స్ అనిపిస్తున్న కీర్తి సురేష్ వీడియో..

Aha Indian Idol Telugu: వరల్డ్స్ బిగ్గెస్ట్ మ్యూజికల్ షో.. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షో కర్టెన్ రైజర్ కార్యక్రమం..

Viral Video: కూతురిపై ప్రేమతో నాన్న ఇలా చేశాడు..కట్ చేస్తే దెబ్బకు ఫ్యూజులు ఔట్..

Watermelon: పుచ్చకాయ తిన్న తర్వాత నీళ్లు తాగితే ప్రమాదమే.. ఎందుకో తెలుసా..

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!