AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి అనుకులంగా ఉంటుంది. నేటి రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (21-02-2022): కొత్త పనులను, శుభకార్యాలు, ప్రయాణాలు, ఇలా ఏది మొదలు పెట్టాలన్నా చాలామంది మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి అనుకులంగా ఉంటుంది. నేటి రాశిఫలితాలు ఎలా ఉన్నాయంటే..
Surya Kala
|

Updated on: Feb 21, 2022 | 6:14 AM

Share

Horoscope Today (21-02-2022): కొత్త పనులను, శుభకార్యాలు, ప్రయాణాలు, ఇలా ఏది మొదలు పెట్టాలన్నా చాలామంది మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల (Horoscope)వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఫిబ్రవరి 21 వ తేదీ ) సోమవారం (Monday) రోజున రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారికి అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో ఆనందం నెలకొంటుంది. బంధు, మిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి,ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు.

వృషభ రాశి: ఈ రాశి వారు ఈరోజు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధిక శ్రమ పడాల్సి ఉంటుంది.  మానసికంగా ఇబ్బందులు పడకుండా చూసుకోవాల్సి ఉంటుంది.

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు  శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆదాయానికి తగిన వ్యయం ఉంటుంది. భవిష్యత్టుం ప్రణాళికలను స్పష్టం రెడీ చేసుకుని ముందుకు వెళ్తారు.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు కీలక పనుల్లో కుటుంబ సభ్యుల సహకారం తో ముందుకు వెళ్లారు. కృషితగిన ఫలితం అందుకుంటారు. దైవ దర్శనం శుభప్రదం.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. మంచి పనులను చేపడతారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగంలో వారికి అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. బంధువుల సహకారం లభిస్తుంది.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు.  శత్రువులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఆలోచనతో ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు  చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. తొందరపాటు నిర్ణయాలను తీసుకోవడం ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. అవసరానికి తగిన సహాయం లభిస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగంలో చేపట్టిన పనులను ఉత్సాహంగా పూర్తి చేస్తారు.  మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి.

మకర రాశి:  ఈ రాశివారు ఈరోజు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి పనులు పూర్తి చేస్తారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు  ఆర్ధికంగా అభివృద్ధికి తోడ్పడే శుభవార్త వింటారు.  కుటుంబ సభ్యులతో ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  స్థిరమైన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది.

మీన రాశి:  ఈరోజు ఈరాశివారు పెద్దల ఆశీర్వాదంతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. వృత్తి, విద్య, వ్యాపార రాంగణంలోని వారు మెరుగైన ఫలితాలను అందుకుంటారు. ప్రయాణాలు శుభఫలితాలను ఇస్తాయి.

Note: రాశిఫలాలు అనేవి నమ్మకానికి సంబంధించినవి.. జ్యోతిష్య శాస్త్రం చెప్పినదానికి అనుగుణంగా ఇక్కడ ఈరోజు రాశిఫలాలు ఇవ్వడం జరిగింది.

Also Read:

భార్యాభర్తల దాంపత్యంలో మాధుర్యం ఏర్పడాలంటే.. బెడ్ రూమ్‌లో ఈ వస్తువులను పెట్టుకోండి

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?