Viral Video: కూతురిపై ప్రేమతో నాన్న ఇలా చేశాడు..కట్ చేస్తే దెబ్బకు ఫ్యూజులు ఔట్..

సాధారణంగా కూతురు అంటే తండ్రికి అమితమైన ప్రేమ ఉంటుంది. కుమార్తె కోసం నాన్న ఏం చేయడానికైనా సిద్ధపడిపోతుంటారు. ఎంతటి కష్టమైన..

Viral Video: కూతురిపై ప్రేమతో నాన్న ఇలా చేశాడు..కట్ చేస్తే దెబ్బకు ఫ్యూజులు ఔట్..
Viral Video
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 21, 2022 | 6:46 PM

సాధారణంగా కూతురు అంటే తండ్రికి అమితమైన ప్రేమ ఉంటుంది. కుమార్తె కోసం నాన్న ఏం చేయడానికైనా సిద్ధపడిపోతుంటారు. ఎంతటి కష్టమైన.. తన బంగారు తల్లికోసం అవలీలగా దాటేస్తారు. ఇక కూతురు పెరిగి పెద్దయ్యక.. తనకు నచ్చిన పని చేస్తానంటే అడ్డు చెప్పరు.. అలాగే ఓ కూతురు ఎంతో ఇష్టంగా స్కూటీ నెర్చుకుంటాను అడిగింది. కాదనలేక దగ్గరుండి మరీ స్కూటీ నెర్పించాడు. తీరా తను పక్కకు వచ్చి కూతురిపై భరోసాతో స్కూటీని తన చేతిలో పెట్టాడు. అంతే అక్కడ జరిగిన సంఘటనతో ఆ తండ్రి ఒక్కసారిగా షాకయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో ఓ తండ్రి తన కూతురికి ఎంతో ఇష్టంగా స్కూటీ కొనిచ్చాడు. అయితే ఆ అమ్మాయి స్కూటీని ఇంటి పరిసరాల్లోనే నెర్చుకోవడానికి అనుమతి ఇచ్చాడు. దగ్గరుండి మరీ స్కూటీ నెర్పించాడు.. అయితే స్కూటీ వచ్చిందని.. కూతురిపై భరోసాతో ముందుకు వెళ్తుండగా.. ఆ అమ్మాయి చేతిలో ఉన్న స్కూటీ ఒక్కసారిగా ముందుకు పరిగెత్తింది. ఆ అమ్మాయి ఎంతగా కంట్రోల్ చేయాలనుకున్నా.. ఆ స్కూటీ కంట్రోల్ కాలేదు. ఏకంగా ఎదురుగా వెళ్తు్న్న తన తండ్రిని ఢీకొట్టింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. డాడ్స్ ప్రిన్సెస్.. మర్డర్ అటెంప్ట్.. అద్భుతమైన టాలెంట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫన్నీ వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి.

Also Read: Mahesh Babu: మరోసారి వెండితెరపై అలనాటి నటి.. మహేష్‏కు పిన్నిగా ఆ హీరోయిన్..

Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ ఇంట తీవ్ర విషాదం.. గుండెపోటుతో అశ్విని తండ్రి మృతి..

Bandla Ganesh: భీమ్లా నాయక్‌ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌కు రాకుండా నన్ను అడ్డుకుంటున్నారు.. బండ్ల గణేశ్‌ సెన్సేషనల్‌ కామెంట్స్‌.

Samantha: సమంత జిమ్‌కు వెళ్లడానికి అతడే కారణమంటా.. వైరల్‌ అవుతోన్న పాత వీడియో..

అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
అబ్బాయి కోసం బాబాయ్.రీల్ గేమ్ గేమ్ ఛేంజర్ కోసం పొలిటికల్ గేమ్ ఛేం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో ఆ మహనీయుని చిత్ర పటం
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
పిస్తా తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి.!
పిస్తా తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి.!
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..