Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shani Venus Yuti: మార్చి 29న మీన రాశిలో శని, శుక్రల యుతి.. ఈ రాశులవారు పట్టిందల్లా బాగారమే.. మీరున్నారా చెక్ చేసుకోండి

జ్యోతిషశాస్త్రం ప్రకారం కర్మ ఫలాలను ఇచ్చే శనీశ్వరుడు మార్చి 29వ తేదీన తన రాశిని మార్చుకుని కుంభ రాశి నుంచి మీన రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న శుక్రుడు తో కలవనున్నాడు. అంటే రేపు ఒకే రాశిలో శని, శుక్రుల సంయోగం జరగనుంది. ఈ సమయంలో కొన్ని రాశులకు సంబంధించిన వ్యక్తులు భారీగా ఆర్ధిక ప్రయోజనాలను పొందవచ్చు. పదోన్నతిని పొందే అవకాశం ఉంది.

Shani Venus Yuti: మార్చి 29న మీన రాశిలో శని, శుక్రల యుతి.. ఈ రాశులవారు పట్టిందల్లా బాగారమే.. మీరున్నారా చెక్ చేసుకోండి
Shani And Venus Yuti
Follow us
Surya Kala

|

Updated on: Mar 28, 2025 | 7:33 AM

జ్యోతిషశాస్త్రంలో శనీశ్వరుడు కర్మ ఫలాలను ఇచ్చే దైవంగా పిలుస్తారు, అంటే శనీశ్వరుడు మనిషి చేసే మంచి, చెడు కర్మల ప్రకారం ఫలాలను ఇస్తాడు. శుక్ర గ్రహం ఆనందం, శ్రేయస్సు.. గొప్పతనానికి కారకంగా పరిగణించబడుతుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం నవ గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తూ ఉంటారు. అదే సమయంలో నక్షత్రరాశులను కూడా మారుస్తాయి. ఈ సందర్భంలో చాలా సార్లు రెండు గ్రహాలు ఒకే రాశిలోకి ప్రవేశించి ఒక సంయోగాన్ని ఏర్పరుస్తాయి. ఇలా గ్రహాల సంయోగం మొత్తం 12 రాశుల ప్రజలను ప్రభావితం చేస్తుంది. ఈసారి కూడా అలాంటిదే జరగబోతోంది.

మార్చి 29న, దాదాపు 30 సంవత్సరాల తర్వాత శనీశ్వరుడు, శుక్రుడు మీన రాశిలో కలవనున్నారు. ఈ రోజున సంవత్సరంలో మొదటి సూర్య గ్రహణం కూడా ఏర్పడనుంది. కనుక ఈ సంయోగం మరింత ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు. కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.

శని, శుక్ర గ్రహాల కలయిక ఈ రాశుల వారికి మంచి రోజులు ప్రారంభం..

వృషభ రాశి: ఈ రాశికి చెందిన వారికి శనీశ్వరుడు, శుక్రుల కలయిక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో వృషభ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. ఇప్పటికే పెట్టిన పెట్టుబడుల నుంచి లాభం పొందుతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఆర్ధికంగా పురోగతి సాధించవచ్చు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవం పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మిథున రాశి: శుక్రుడు, శనీశ్వరుడు కలయిక మిథున రాశి వారికి అద్భుతాలు చేయగలదు. ఈ సమయంలో మిథున రాశి వారు కెరీర్ , వ్యాపారంలో భారీ విజయాన్ని పొందవచ్చు. ఈ సంయోగం భారీ ఆర్థిక ప్రయోజనాలను తెస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతి లభించే అవకాశం ఉంది. అంతేకాదు ప్రేమ, వివాహ జీవితంలో సామరస్యం, ఆనందం పెరుగుతాయి.

ధనుస్సు రాశి: ఈ రాశి వారికి శుక్రుడు, శని కలయిక ఆనందాన్ని తెస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఉంటాయి. వీరు ఆస్తి కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారం చేసే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. పురోగతికి మార్గాలు తెరుచుకుంటాయి. కుటుంబం, బంధువులతో సంతోషంగా గడుపుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

యూపీఐ నుండి బ్యాంకుల వరకు.. ఏప్రిల్ 1 నుండి అనేక నియమాలు మార్పు!
యూపీఐ నుండి బ్యాంకుల వరకు.. ఏప్రిల్ 1 నుండి అనేక నియమాలు మార్పు!
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వీడుతున్న చిక్కుముళ్లు..
పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వీడుతున్న చిక్కుముళ్లు..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రిజక్ట్ చేసిన టాప్ 5 సినిమాలు ఇవే!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రిజక్ట్ చేసిన టాప్ 5 సినిమాలు ఇవే!
పెళ్లివేడుకలో కూతురు ఆద్య, భార్య ఐష్‌తో కలిసి సందడి చేసిన అభిషేక్
పెళ్లివేడుకలో కూతురు ఆద్య, భార్య ఐష్‌తో కలిసి సందడి చేసిన అభిషేక్
Tv9 సమ్మిట్‌..అబుదాబిలో మోదీ ప్రసంగాన్ని విన్న లులు గ్రూప్ అధినేత
Tv9 సమ్మిట్‌..అబుదాబిలో మోదీ ప్రసంగాన్ని విన్న లులు గ్రూప్ అధినేత
వీరిని అస్సలు నమ్మకూడదు.. విదుర నీతి ఏం చెబుతుందో తెలుసా..?
వీరిని అస్సలు నమ్మకూడదు.. విదుర నీతి ఏం చెబుతుందో తెలుసా..?
ఏంటీ కీర్తి ఇలా మారిపోయింది.. బ్లాక్ చీరలో కీర్తిసురేష్ ఫొటోస్!
ఏంటీ కీర్తి ఇలా మారిపోయింది.. బ్లాక్ చీరలో కీర్తిసురేష్ ఫొటోస్!
ఉదయాన్నే ఆలయం ఓపెన్ చేసి షాక్‌కు గురైన అర్చకుడు
ఉదయాన్నే ఆలయం ఓపెన్ చేసి షాక్‌కు గురైన అర్చకుడు
పృథ్వీ రాజ్ చౌహాన్ కుల దేవత దివ్యకాంతి దర్శనం కోసం భారీగా భక్తులు
పృథ్వీ రాజ్ చౌహాన్ కుల దేవత దివ్యకాంతి దర్శనం కోసం భారీగా భక్తులు
మహేష్ బాబు కూతురు బ్యూటీఫుల్ వీడియో..
మహేష్ బాబు కూతురు బ్యూటీఫుల్ వీడియో..