Horoscope Today: ఈ రోజు ఓర్పు, సహనంతో సక్సెస్ అందుకుంటారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

నేటికీ చాలామంది ఈరోజు తమకు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తారు. వెంటనే జన్మ నక్షత్ర, నామ నక్షత్రం ప్రకారం దినఫలాల( Daily Horoscope)ల గురించి తెలుసుకోవాలనుకుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (మే 17వ తేదీ )మంగళవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

Horoscope Today: ఈ రోజు ఓర్పు, సహనంతో సక్సెస్ అందుకుంటారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Follow us
Surya Kala

|

Updated on: May 17, 2022 | 6:29 AM

Horoscope Today (17-05-2022):  ఆధునిక యుగంలో కూడా జ్యోతిష్యాన్ని, రాశిఫలాలను నమ్మేవారున్నారు. చాలా మంది రోజులో ఏ కొత్త పనులు మొదలు పెట్టాలన్నా , ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా ఈరోజు తమకు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తారు. వెంటనే జన్మ నక్షత్ర, నామ నక్షత్రం ప్రకారం దినఫలాల( Daily Horoscope)ల గురించి తెలుసుకోవాలనుకుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (మే 17వ తేదీ )మంగళవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేష రాశి: ఈరోజు ఈ రాశివారు ఈరోజు ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఎవరినీ ఎక్కువగా నమ్మకండి. ఆయా రంగాల్లో విజయాన్ని సొంతం చేసుకోవడానికి అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఆర్ధిక ప్రయోజనాలను పొందుతారు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారుమానసిక బలం తగ్గకుండా దైవారాధన చేయడం మేలు. ఉద్యోగస్తులకు అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

కర్కాటక రాశి: ఈ రాశివారు ఈరోజు ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. వృత్తి, విద్య, వ్యాపార రంగంలోని వారు విజయాన్ని సొంతం చేసుకుంటారు. శుభ కాలం. బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి దృష్టిని ఆకర్షిస్తారు.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలను అందుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ఆనందోత్సాహాలతో కాలం గడుపుతారు. ప్రారంభించిన పనుల్లో ఫలితాలను అందుకుంటారు. గౌరవ ప్రదమైన ప్రయోజనాలు పొందుతారు. సాహసోపేతమైన నిర్ణయాలు లాభాన్ని ఇస్తాయి.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో పూర్తి ఆటంకాలను ఎదుర్కొంటారు. బంధు, మిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతోషంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారంలో పెద్దలను కలుస్తారు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు కీలక విషయాల్లో ఇతరుల సహాయ సహకారాలు తీసుకుంటారు. పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. ఈ రాశి వ్యాపారస్తులు లాభాలు పొందే అవకాశం ఉంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. ఆకస్మికంగా ధనాన్ని ఆర్జిస్తారు.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు ఆదాయానికి తగిన వ్యయం చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. భవిష్యత్ ప్రణాళికల్లో స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారు. ఇతరులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు శ్రమ అధికంగా చేస్తారు. ప్రయాణాల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మనసు పెట్టి పనులు చేస్తే.. విజయం సొంతం చేసుకుంది. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు స్థిరమైన నిర్ణయాలను తీసుకోవడం వలన మేలు చేస్తుంది. మానసికంగా ఆనందాన్ని పొందుతారు. పెట్టుబడులనుంచి లాభాలను ఆర్జిస్తారు.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. ఓర్పు, సహనంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. శ్రమ అధికంగా ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

Also Read : 

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?