Horoscope Today: ఈ రాశి వారు చిత్త శుద్ధితో పనులు చేస్తే మంచి ఫలితాలు.. బంధుమిత్రులతో విబేధాలు..!

Horoscope Today: చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు. రాశి ఫలాల (Rasi Phalalu)ను అనుసరించే వారు చాలా మంది ఉంటారు..

Horoscope Today: ఈ రాశి వారు చిత్త శుద్ధితో పనులు చేస్తే మంచి ఫలితాలు.. బంధుమిత్రులతో విబేధాలు..!
Horoscope Today
Follow us
Subhash Goud

|

Updated on: May 18, 2022 | 7:08 AM

Horoscope Today: చాలా మంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు. రాశి ఫలాల (Rasi Phalalu)ను అనుసరించే వారు చాలా మంది ఉంటారు. ఏ పనులు చేపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి.. ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందుకు సాగుతారు. మే 18 (బుధవారం)న రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

  1. మేష రాశి: మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. చిత్త శుద్దితో పనులు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాలలో పెద్దల సూచనలు, సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్థికంగా మంచి లాభాలు ఉంటాయి.
  2. వృషభ రాశి: వృత్తి, వ్యాపారస్తులకు మంచి లాభాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఏ పనులు చేపట్టినా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
  3. మిథున రాశి: ముఖ్యమైన వ్యవహారాలలో పట్టుదలతో ముందుకెళ్లడం మంచిది. గిట్టని వారితో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికంగా ముందుకు సాగుతారు.
  4. కర్కాటక రాశి: ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
  5. ఇవి కూడా చదవండి
  6. సింహ రాశి: మనో ధైర్యంతో ముందుకెళితే అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచించి ముందుకు వెళ్లాలి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.
  7. కన్య రాశి: కొన్ని విషయాలను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అధికంగా శ్రమించాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం. బంధుమిత్రుల సూచనలు పాటించాలి.
  8. తుల రాశి: అందరిని కలుపుకొని వెళ్లడం వల్ల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అధికంగా శ్రమ పడకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.
  9. వృశ్చిక రాశి: వృత్తి, ఉద్యోగ, వ్యాపారులకు మంచి అవకాశాలు ఉంటాయి. సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి. మంచి ఆలోచన నిర్ణయాలు ఫలిస్తాయి.
  10. ధనుస్సు రాశి: కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. గోసేవ చేస్తే మంచి కలుగుతుంది. కుటుంబ సభ్యుల సూచనలు, సలహాలు పాటించాలి. దూర ప్రయాణాలు చేస్తారు.
  11. మకర రాశి: కుటుంబ సభ్యుల సలహాలు విజయాలు సాధిస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక లాభాలు ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
  12. కుంభ రాశి: ఆర్థిక విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అధికారులతో జాగ్రత్తగా వహించాలి. అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
  13. మీన రాశి: ప్రారంభించిన పనులలో శ్రమ పెరుగుతుంది. అనుకోకండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంటుంది.. బంధుమిత్రులతో విబేధాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ