Hanuman: వానరరూపంలో ఉన్న హనుమంతుడికి ఒంటె వాహనం.. పురాణాల్లో ఆసక్తికరమైన కథనం ఏమిటంటే..

కొన్ని యోజనాల దూరాన్ని ఒక్క అంగలో అధిగమించే రుద్రాంశ సంభూతుడు.. వాయు పుత్రుడు వాహనం ఒంటె.  ఆంజనేయ స్వామి ఆలయాల్లో స్వామివారి విగ్రహం ఎదురుగా ఒంటి విగ్రహం ఉంటుంది. వానర రూపంలో ఉన్న ఆంజనేయునికి ఒంటె వాహనం అవ్వడం వెనుక ఆసక్తికరమైన కథ ఒకటి పురాణాల్లో ఉంది. 

Hanuman: వానరరూపంలో ఉన్న హనుమంతుడికి ఒంటె వాహనం.. పురాణాల్లో ఆసక్తికరమైన కథనం ఏమిటంటే..
Lord Hanuman
Follow us
Surya Kala

|

Updated on: May 17, 2022 | 8:22 AM

Hanuman: రామభక్త హనుమంతుడిని హిందువులు అత్యంత భక్తి శ్రద్దలతో కొలుస్తారు. హిందువులు ఎలా ఉండాలో ధర్మాన్ని ఎలా రక్షించాలి అని హిందూ ధర్మానికి(Hindu Dharma) ప్రతీక హనుమంతుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి పేర్లతో ఆంజనేయస్వామిని ఆరాధిస్తారు. దేశంలో హనుమంతుడి గుడి, లేదా విగ్రహం లేని ఊరు బహుఅరుదని చెప్పవచ్చు. అయితే శ్రీరామ బంటు హనుమంతుడి జీవితం గురించి మన పురాణాల్లో అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. జానపద సాహిత్యంలోనూ, వివిధ స్థలపురాణాలలోనూ కొల్లలుగా అనేక గాథలున్నాయి.  కొన్ని యోజనాల దూరాన్ని ఒక్క అంగలో అధిగమించే రుద్రాంశ సంభూతుడు.. వాయు పుత్రుడు వాహనం ఒంటె.  ఆంజనేయ స్వామి ఆలయాల్లో స్వామివారి విగ్రహం ఎదురుగా ఒంటి విగ్రహం ఉంటుంది. వానర రూపంలో ఉన్న ఆంజనేయునికి ఒంటె వాహనం అవ్వడం వెనుక ఆసక్తికరమైన కథ ఒకటి పురాణాల్లో ఉంది.

రావణుని బావమరిది దుందుభిని వాలి భీకరంగా పోరాడి వదిస్తాడు. అతడి మృతదేహాన్ని ఋష్యమూక పర్వతం (నేటి హింపీ ప్రాంతం) పై పడేశాడు. ఈ సంఘటనే వాలి శాపాన్ని పొందేందుకు కారణంగా మారింది. ఋష్యమూక పర్వతం పైన మాతంగ మహాముని తపస్సు చేసుకుంటున్నాడు.  తాను తపస్సు చేసుకుంటున్న పర్వతంపై వాలి దుందుభి మృతదేశాన్ని  పడవేయడం మాతంగ మహర్షి చూశాడు. దీంతో మాతంగ మహర్షి కోపంతో వాలి కనుక రుష్యమూక పర్వతం మీద కాలు పెడితే మరణిస్తాడని శపించాడు.

కాలక్రమంలో సుగ్రీవుణ్ణిని వాలి చంపడానికి వెంటాడిన సమయంలో.. తన అన్న ఋష్యమూక పర్వతం మీద కాలు పెట్టడని శాపోదంతం తెలుసున్న సుగ్రీవుడు పర్వతానికి వెళ్లి దాక్కున్నాడు. ఆ సమయంలో తన స్నేహితుడైన సుగ్రీవుణ్ణి చూడటానికి హనుమంతుడు ఋష్యమూక పర్వతం మీదకు చేరుకున్నాడు. అప్పుడు అక్కడే ఉన్న పంప సరోవరాన్ని తిలకించాలని హనుమంతుడు అనుకుంటాడు. దీంతో మిత్రుడైన హనుమంతుడు పంపా సరోవరం తీరంలో తిరగడానికి అనువుగా సుగ్రీవుడు ఒంటెను సిద్ధం చేశాడు. అప్పుడు హనుమంతుడు ఒంటెను అధిరోహించి.. విహరించినట్లు.. అప్పటి నుంచి హనుమంతుడికి ఒంటె వాహనంగా మారినట్లు కథనం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వామ్మో.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు.. ధర ఎంతో తెలిస్తే..
వామ్మో.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు.. ధర ఎంతో తెలిస్తే..
సీరియల్ సాయి పల్లవి అంటారు ఆమెను
సీరియల్ సాయి పల్లవి అంటారు ఆమెను
హైదరాబాద్‌లో వీటిని ఒక్కసారైనా చూడాల్సిందే.. ఒక్క రోజు టూర్‌
హైదరాబాద్‌లో వీటిని ఒక్కసారైనా చూడాల్సిందే.. ఒక్క రోజు టూర్‌
మీ Gmail స్టోరేజీ నిండిపోయిందా? పైసా ఖర్చు లేకుండా ఉచిత స్టోరేజీ!
మీ Gmail స్టోరేజీ నిండిపోయిందా? పైసా ఖర్చు లేకుండా ఉచిత స్టోరేజీ!
ఐపీఎల్ మెగా వేలం.. పంత్‌ కోసం గట్టి పోటీ
ఐపీఎల్ మెగా వేలం.. పంత్‌ కోసం గట్టి పోటీ
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
ఇవి తింటే.. నెలరోజుల్లో మీ జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా.. అందం
ఇవి తింటే.. నెలరోజుల్లో మీ జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా.. అందం
కేసీఆర్ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న రాకేష్, సుజాత..
కేసీఆర్ సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న రాకేష్, సుజాత..
కారు కొనుగోలుదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. జనవరి 1 నుంచి ధరలు పెంపు
కారు కొనుగోలుదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. జనవరి 1 నుంచి ధరలు పెంపు
పెర్త్‌లో సెంచరీతో చెలరేగిన జైస్వాల్.. భారీ ఆధిక్యం దిశగా భారత్
పెర్త్‌లో సెంచరీతో చెలరేగిన జైస్వాల్.. భారీ ఆధిక్యం దిశగా భారత్
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..