AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హోలీకి ఈ మూడు రాశులకు మహార్ధశ.. ఇల్లంతా సంపదే…

హోలీ పండుగ వచ్చేస్తుంది. చాలా మందికి ఈ ఫెస్టివల్ అంటే ఇష్టం. హోలీ పండుగ రోజున ప్రతి ఒక్కరూ రంగుల చల్లుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ సారి ఈ హోలీ పండుగ రోజున చంద్రగ్రహణం ఉంది. జ్యోతిష్య శాస్త్రంలో దీనికి మంచి ప్రాముఖ్యత ఉంటుంది. అయితే హోలీ రోజే చంద్రగ్రహణం వలన మూడు రాశుల వారి ఇంట్లో కనక వర్షం కురవనున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

Samatha J
|

Updated on: Mar 11, 2025 | 2:53 PM

Share
మార్చి 14న హోలీ పండుగ రోజే చంద్రగ్రహణం. ఈ సంవత్సరంలో ఇదే మొదటి చంద్రగ్రహణం. అయితే ఈ గ్రహణం ప్రభావం భారత్‌‌పై అంతగా ప్రభావం చూపదు అంటున్నారు నిపుణులు. కానీ రాశులపై మాత్రం దీని ఎఫెక్ట్ ఉంటుందంట.

1 / 5
జ్యోతిష్య శాస్త్ర నిపుణుల ప్రకారం, చంద్ర గ్రహణం కన్యా రాశిలో సంభవిస్తుందంట, ఈ సమయంలో అదే రాశిలో కేతువు ఉండటం, ఆరోజే సూర్యుడు మీన రాశిలోకి, చంద్రుడు కన్యారాశిలోకి సంచరించడం జరుగుతుందంట. దీని వలన మూడు రాశులకు అదృష్టం కలిసి వస్తుంది. అవి ఏ రాశులు అంటే?

2 / 5
మేష రాశి వారికి చంద్రగ్రహణం, గ్రహాల సంచారం వలన అదృష్టం కలిసి వస్తుందంట. ధనలాభం కలుగుతుంది. అలాగే వీరు చేపట్టిన పనులన్నీ సక్సెస్ అవుతాయి. అంతే కాకుండా వీరు ఏ పని చేసినా అందులో విజయం వీరిదే అవుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

3 / 5
హోలీ రోజే చంద్ర గ్రహణం కారణంగా మూడు రాశులకు మహార్దశ ఏర్పడనుంది. ఈ రాశుల్లో ఒక్కటైన కర్కాటక రాశి వారికి దీంతో అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్, నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఇంట్లో ఆనందకర వాతావరణం నెలకొంటుందంట.

4 / 5
మిథున రాశి వారికి ఊహించని ధన సంపద వస్తుందంట. వీరు ఈ రోజుల్లో చాలా ఆనందంగా ఉంటారు. ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఇంటా, బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది.

5 / 5
Follow Us
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..

కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!

పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..