AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరోజు ఈ రాశివారి ఉద్యోగ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.. అందుకు ఏం చేయాలంటే..

Horoscope Today: ఏ పని చేయాలన్నా మొదలు పెట్టాలన్నా జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు.. జాతకాలను విశ్వసించేవారు చాలామంది ఉంటారు. ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు కొంతమంది తమ...

Horoscope Today: ఈరోజు ఈ రాశివారి ఉద్యోగ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.. అందుకు ఏం చేయాలంటే..
Daily Horoscopes
Surya Kala
|

Updated on: Mar 30, 2021 | 7:23 AM

Share

Horoscope Today: ఏ పని చేయాలన్నా మొదలు పెట్టాలన్నా జాతకాలు, రాశిఫలాల ఆధారంగా చేసేవారు.. జాతకాలను విశ్వసించేవారు చాలామంది ఉంటారు. ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు కొంతమంది తమ దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో మార్చి 30 మంగళవారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో.. తెలుసుకుందాం..!

మేష రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనుల్లో జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి. క్రమశిక్షణ తప్పకూడదు. ఈ రాశివారికి శ్రీ రామ రక్షా స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

వృషభ రాశి: ఈ రాశివారికీ ప్రముఖుల నుంచి మనషి ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశివారికి విశేషంగా అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

మిధున రాశి: ఈరాశివారికి ఈరోజు ఆర్ధిక ఇబ్బందులు కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ప్రయాణాల విషయంలో తొందర పడకూడదు. నందీశ్వరుడి దర్శనం మేలు చేస్తుంది.

కర్కాటక రాశి: ఈ రాశివారికి ఈరోజు నూతనపరిచయాలుంటాయి. సంఘంలో కొంత ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంటుంది. లక్ష్మీనరసింహ స్వామీ దర్శనం మేలు చేస్తుంది.

సింహ రాశి: ఈరోజు చేపట్టినటువంటి పనులు కొంత ఆలస్యం అవుతుంటాయి. జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.. విష్ణుసహస్రనామ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ఆర్ధిక పరిస్థితులు నెమ్మదినెమ్మదిగా మెరుగవుతుంటాయి.జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొన్ని ప్రయోజనాలను పొందవచ్చు. లలితాసహస్రనామ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

తులా రాశి: ఈ రాశివారికి స్థిరాస్తి వివాదాలు కొంత ఇబ్బందులకు గురి చేస్తుంది. . వీరు లలితాసహస్రనామ స్తోత్ర పారాయణం మేలును పొందవచ్చు.

వృశ్చిక రాశి: ఈరోజు నిర్ణయాలు తీసుకునే సమయంలో ఏ మాత్రం కూడా తొందరపడకూడదు. మంచిచెడులు గురించి ఆలోచనచేయడం మంచిది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం శుభఫలితాలను కలుగజేస్తుంది.

ధనుస్సు రాశి: ఈరోజు ఈ రాశివారికి రావాల్సిన బాకీలు కొంత ఆలస్యమవుతుంటాయి. జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సాయంవేళలో మహాలక్ష్మి దర్శనం మేలు చేస్తుంది.

మకర రాశి: ఈ రాశి వారికి వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ విషయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శ్రీరమ రక్షా స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

కుంభ రాశి: ఈరాశి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే కోర్టు సంబంధమైనటువంటి ఒక కొలిక్కి వచ్చేటటువంటి సూచన కల్పిస్తుంది. సూర్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకోవడం మంచింది.

మీన రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టినటువంటి పనుల్లో ఇతరుల యొక్క సహకారం అవసరమవుతుంది. అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విశేషంగా శివపంచాక్షరీ జపం, విష్ణు మూర్తి దర్శనం మేలు చేస్తుంది.

Also Read: Indonesia Fire Accident: ఇండోనేషియాలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగుకి గాయాలు.. వెయ్యిమందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలింపు

Uttar Pradesh Farmer: 72 వేలు పెట్టుబడితో ఈ పంట వేసి మూడు నెలలకు 8లక్షలు లాభం ఆర్జిస్తున్న యూపీ రైతు

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత