YSRCP Plenary 2022: ఏపీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్‌ని ఎప్పుడైనా చూశారా.. Watch Video
YS Jagan Convoy: వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ఆయన సమాధి వద్ద ఉదయాన ఘన నివాళులర్పించిన సీఎం జగన్..

AP CM YS Jagan Convoy
AP CM YS Jagan: ఏపీ సీఎం జగన్ గుంటూరు జిల్లాలో జరుగుతున్న వైఎస్సార్ సీపీ ప్లీనరీ (YSRCP Plenary 2022)లో పాల్గొంటున్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ఆయన సమాధి వద్ద ఉదయాన ఘన నివాళులర్పించిన సీఎం జగన్.. అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో ప్లీనరీ వేదిక వద్దకు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి సీఎం జగన్ కాన్వాయ్‌లో వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
