Andhra Pradesh: ప్రేమ పెళ్లికి సహకరించాలంటూ PSకు వెళ్లిన జంట.. SI అడిగిన ఫేవర్‌కు వారు షాక్

ప్రేమ జంట.. పెళ్లి చేసుకుంటాం రక్షణ ఇవ్వండి అంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. కానీ అక్కడ పోలీస్ అధికారి నుంచి వారికి ఊహించని చిక్కు వచ్చిపడింది. దీంతో...

Andhra Pradesh: ప్రేమ పెళ్లికి సహకరించాలంటూ PSకు వెళ్లిన జంట.. SI అడిగిన ఫేవర్‌కు వారు షాక్
Tuggali Police Station'
Follow us

|

Updated on: Jul 08, 2022 | 11:41 AM

AP News: అమ్మాయి.. అబ్బాయి ప్రేమించుకున్నారు. కానీ ఇంట్లో పెద్దలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో పోలీసులను అప్రోచ్ అయ్యారు. అండగా నిలవాల్సిన అధికారి.. బేరానికి దిగాడు. నాకెంత ఇస్తావ్ అని ముఖం మీదే అడిగేశాడు. దీంతో స్టన్ అయిన ప్రేమికులు.. ఉన్నతాధికారుల దగ్గరకు వెళ్లి గోడు వెళ్లబోసుకున్నాడు. దీంతో లంచగొండి ఎస్ఐపై ఎట్టకేలకు వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే…  ప్రేమ పెళ్లికి సహకరించాలని పోలీస్ స్టేషన్ కి వెళ్లి కోరిన జంట నుంచి 50 వేలు డిమాండ్ చేసిన కర్నూలు జిల్లా(Kurnool District) తుగ్గలి(Tuggali) ఎస్సై సమీర్ భాషపై వేటు పడింది. తుగ్గలి నుంచి వి.ఆర్ కు పిలిపిస్తూ ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. డబ్బుల కోసం ఎస్సై వేధిస్తున్నాడని బాధితుడు రాజు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ప్రాథమిక విచారణ చేయించిన ఎస్పీ ఈ చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే 10 వేల రూపాయలు ఎస్సై తన భార్య నంబర్‌కు ఫోన్ పే చేయించుకున్నట్లు రాజు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీనిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
తండ్రి కన్నుమూసిన 10 రోజులకే పనిలో.. పదేళ్ల పిల్లాడికి హీరో సాయం

రేపటి ప్రజాస్వామ్యంలో నేటి యువతను భాగస్వామ్యం ఎంత..?

ఖమ్మం లోక్ సభ స్థానం తెలంగాణ హాట్ సీట్‌గా ఎలా మారింది..?

సహజంగా మొటిమల మచ్చలు తొలిగించే ఆయుర్వేద చిట్కాలు

శరీరంలో ఈ పార్ట్‌ మసాజ్‌ చేస్తే చర్మం చందమామలా వెలిగిపోతుందట

కిషన్‌రెడ్డితో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ స్పెషల్ ఇంటర్వ్యూ

ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్.! నీ క్రియేటివిటీకి..

ఈ లక్షణాలను అస్సలు లైట్ తీసుకోకండి.. బ్రెయిన్‌ క్యాన్సర్‌ కాబోలు

ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్టుతో యువతి సంబరం మామూలుగా లేదుగా!

గీతా గోవిందం సినిమాలో విజయ్ చెల్లెలు గుర్తుందా ?..

నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!

జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..

డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే

ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!

రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట