Andhra Pradesh: బస్సులో ప్రయాణికులపై కారం చల్లిన యువకుడు.. కారణమడిగితే ఏం చెప్పాడో తెలుసా?

పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆయోధ్యలంకకు చెందిన ఉండాల రాంబాబు అనే యువకుడు దుబాయి వెళ్లేందుకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లాడు. అయితే పాస్‌పోర్టు, వీసా వివరాలు సరిగా లేకపోవడంతో ఎయిర్‌పోర్టు అధికారులు అతన్ని వెనక్కి పంపారు.

Andhra Pradesh: బస్సులో ప్రయాణికులపై కారం చల్లిన యువకుడు.. కారణమడిగితే ఏం చెప్పాడో తెలుసా?
Rtc Bus
Follow us
Basha Shek

|

Updated on: Oct 10, 2022 | 6:33 AM

ఆర్టీసీ బస్సులో ఓ యువకుడు ఉన్మాదిలా ప్రవర్తించాడు. తోటి ప్రయాణికులపై కారం చల్లి తీవ్ర గందరగోళం సృష్టించాడు. ఈ హఠాత్పరిణామానికి కంగుతిన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కారం ఘాటుకు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. బస్సులో అసలు ఏం జరుగుతుందో తెలియక తికమకపడ్డారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆయోధ్యలంకకు చెందిన ఉండాల రాంబాబు అనే యువకుడు దుబాయి వెళ్లేందుకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లాడు. అయితే పాస్‌పోర్టు, వీసా వివరాలు సరిగా లేకపోవడంతో ఎయిర్‌పోర్టు అధికారులు అతన్ని వెనక్కి పంపారు. దీంతో తిరుగు ప్రయాణంలో అతను హైదరాబాద్‌ నుంచి రాజోలు వెళ్తున్న ఆర్టీసీ ఇంద్ర బస్సులో స్వగ్రామానికి బయల్దేరాడు. పాలకొల్లు పట్టణం సమీపంలోకి బస్సు రాగానే ఉన్మాదిలా మారిపోయాడు. గల్ఫ్ వెళ్ళడానికి తీసుకెళ్లిన 2కేజీలు కారం బ్యాగ్‌లో ఉండటంతో 18మంది ప్రయాణికులు, చిన్న పిల్లలపై దానిని చల్లాడు. దీంతో వారందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

కాగా ఇదే సమయంలో రాంబాబు తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే ప్రయాణికులు పట్టుకొని పాలకొల్లు బస్ స్టేషన్ లో పోలీసులకు అప్పగించారు. శంషాబాద్‌ విమానాశ్రయం అధికారులు పాస్‌పోర్టు సరిగాలేదని వెనక్కి పంపారని తీవ్ర నిరాశకు గురైన రాంబాబు ప్రయాణికులపై కారం చల్లాడని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!