AP News: భారీ శబ్ధానికా.. దూకుడు నృత్యానికా.. డీజే ముందు డ్యాన్స్ చేస్తూ యువకుడి మృతి

మితిమీరిన జోష్ కొంప ముంచుతుంది. కరోనా తర్వాత ఏమవుతుందో ఏమో తెలియడం లేదు కానీ.. కాస్త బర్డెన్ పడినా చాలు.. చిట్టి గండెలు ఆగిపోతున్నాయి. అమలాపురంలో ఓ వ్యక్తి అలానే కన్నుమూశాడు.

AP News: భారీ శబ్ధానికా.. దూకుడు నృత్యానికా.. డీజే ముందు డ్యాన్స్ చేస్తూ యువకుడి మృతి
Vinay
Follow us

|

Updated on: Oct 13, 2024 | 4:02 PM

డీజే.. ఉంటే చాలు పూనకాలు లోడింగ్ అవడాని‌కి..!  కానీ ఈ జోష్‌లో DJ హోరు హద్దులు దాటితే ఏకంగా ప్రాణాలే పోతాయ్..! తాజాగా కోనసీమలో ఇదే జరిగింది. మితిమీరిన DJ సౌండ్స్‌, దానికి తగినట్లుగా స్పీడ్ స్టెప్స్.. కట్ చేస్తే.. ఓ గుండె ఆగిపోయింది. అమలాపురం సమీపంలోని కొంకాపల్లి దసరా వేడుకల్లో డ్యాన్స్‌ చేస్తూ 21 ఏళ్ల యువకుడు కుప్పకూలిపోయాడు.  అప్పటివరకూ సరదాగానే గడిపిన యువకుడు.. ఒక్కసారిగా స్ఫృహతప్పిపోయేసరికి చుట్టుపక్కలవాళ్లు కంగారుపడ్డారు. వెంటనే అతనికి CPR చేశారు.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.  ఐతే.. అతను చనిపోయినట్టు డాక్టర్లు చెప్పడంతో విషాదం అలముకుంది.. మృతుడు బండారులంకకు చెందిన 21 ఏళ్ల వినయ్‌గా గుర్తించారు.

కోనసీమ ప్రాంతంలో దసరాకి చెడితాలింఖానా విన్యాసాలతో దసరా వేడుకలు జరుగుతాయి.. ఈ ఉత్సవాల్లో DJకి స్టెప్పులేస్తూ వినయ్‌ కుప్పకూలిపోవడంతో అంతా షాక్‌కి గురయ్యారు. హైదరాబాద్ నుంచి దసరా సెలవులకు సొంత ఊరు వచ్చాడు వినయ్. రెండు రోజుల్లో తిరిగి వెళ్లాల్సి ఉంది. ఐతే.. శనివారం రాత్రి డీజే దగ్గర డాన్సులు చేస్తూ కుప్పకూలిపోయాడు. అతిగా DJ సౌండ్‌‌ పెట్టడం వల్ల ఆ ప్రభావం గుండెపై పడి ఇలా జరిగిందని స్థానికులు, కుటుంబ సభ్యులు చెప్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దసరా వేడుకల్లో డ్యాన్స్‌ చేస్తూ.. యువకుడు మృతి

బిగ్ బాస్‌కు ఊహించని షాక్.. మహిళా కమిషన్ నోటీసులు.. కారణమిదే

పూజారిని మింగేసిన హారతి..! ఆలయంలో పేలిన సిలిండర్‌..భయానక దృశ్యాలు

వెండి ఏనుగులను ఇంట్లో పెడితే ఏం జరుగుతుందంటే..

ఎన్టీఆర్ సరికొత్త రికార్డ్.. బాక్సాఫీస్ వద్ద 'దేవర' విధ్వంసం..

టాప్ బ్రాండ్లపై అదిరే ఆఫర్లు.. ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలనుకుంటే..

ఈ పాపను గుర్తు పట్టారా?జాబ్ మానేసి డ్యాన్సులు..ఇప్పుడేమో హీరోయిన్

బాబా సిద్ధిఖీ హత్యపై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కీలక ప్రకటన..

కీలక నిర్ణయం..ఉద్యోగులకు కార్లు, బైక్‌లను గిఫ్ట్‌గా ఇచ్చిన కంపెనీ

పట్టపగలే గూడ్స్ రైల్లో దోపిడీ.. టీవీలు, ఎయిర్ ఫ్రైయ్యర్లు లూటీ..

వీళ్లు ఇక మారరా.! రూ.1.7 కోట్ల కారు.. ఫుల్ స్పీడ్‌లో డ్రైవింగ్..

పట్టపగలే రెచ్చిపోయారు.. రోడ్డుపై నడిచివెళ్తున్న మహిళపై..

లే కన్నయ్యా.. ఇంటికి వెళ్లిపోదాం.! కంటతడి పెట్టిస్తున్న దృశ్యం.!

అత్త చెవిని చికెన్‌ ముక్కలా కొరికేసిన కోడలు. ఆ రాత్రి ఏం జరిగింది

హమాస్ చీఫ్ సిన్వర్ బతికే ఉన్నాడా.? ఇజ్రాయెల్‌ కామెంట్స్..

పర్యాటకుల పై బస్సు చిరుత అటాక్‌.! బస్సు కిటికీ తెరిచి ఉండటంతో..

చైనా నిఘా బెలూన్లను కూల్చేసిన రఫేల్ విమానం.! ఆ సత్తా భారత్ సొంతం.

ఒకే రోజున మూడు తీర్ల వాతావరణం.! పరేషాన్ అవుతున్న ప్రజలు..

డెలివరీ బాయ్ గా జొమాటో సీఈవో.. కానీ ఊహించని షాక్.!

ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా క్షిపణుల వర్షం.! గాజా యుద్ధానికి ఏడాది..