Janasena Vs YCP: వారాహి యాత్ర వెబ్‌ సిరీస్‌ను తలపిస్తోంది.. లోకేష్‌ యాత్ర ఫెయిల్‌ కావడంతో..పవన్‌ యాత్ర చేస్తున్నారంటూ..

రెండవ విడత వారాహి యాత్రలో మొదట రోజే వైసీపీ సర్కారుపై విమర్శల బాణం ఎక్కపెట్టారు పవర్ స్టార్. సీఎం జగన్‌ టార్గెట్గా సంచనల కామెంట్స్‌ చేశారు. తాను ఏం మాట్లాడినా జగన్ వెకిలితనం ప్రదర్శిస్తున్నారని .. అలాంటి వ్యక్తిని ఇకపై నుంచి తాను ఏకవచనంతోనే పిలుస్తానంటూ ఏలూరు సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Janasena Vs YCP: వారాహి యాత్ర వెబ్‌ సిరీస్‌ను తలపిస్తోంది..  లోకేష్‌ యాత్ర ఫెయిల్‌ కావడంతో..పవన్‌ యాత్ర చేస్తున్నారంటూ..
Jsp Vs Ycp
Follow us
Surya Kala

|

Updated on: Jul 10, 2023 | 6:34 AM

జనసేన అధినేత  పవన్‌ పొలిటికల్‌ స్పీచ్‌లో సౌండ్‌ సాలిడ్‌గా వినిపిస్తోంది. ఏలూరు సభలో వైసీపీ టార్గెట్‌గా రెచ్చిపోయారు ఈ బీమ్లా నాయక్‌. హలో ఏపీ.. బైబై వైసీపీ నినాదంతో అధికార పార్టీ తప్పొప్పులను ఎత్తి చూపుతూ సంచనల కామెంట్స్‌ చేశారు. దీంతో వైసీపీ ఫైరింగ్‌ సెన్షన్‌ డిపార్ట్‌మెంట్‌ అలర్ట్‌ అయిపోయింది. వారాహి యాత్ర వెబ్‌ సిరీస్‌ను తలపిస్తోందని సెటైర్లు పేల్చారు.

రెండవ విడత వారాహి యాత్రలో మొదట రోజే వైసీపీ సర్కారుపై విమర్శల బాణం ఎక్కపెట్టారు పవర్ స్టార్. సీఎం జగన్‌ టార్గెట్గా సంచనల కామెంట్స్‌ చేశారు. తాను ఏం మాట్లాడినా జగన్ వెకిలితనం ప్రదర్శిస్తున్నారని .. అలాంటి వ్యక్తిని ఇకపై నుంచి తాను ఏకవచనంతోనే పిలుస్తానంటూ ఏలూరు సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్న జగన్‌ ముఖ్యమంత్రి పదవికి అర్హుడు కాదని.. పదవి నుంచి దిగిపోగానే జగన్‌ను వాడవాడలా వెంటాడుతామని హెచ్చరించారు. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. తనను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా తల్లినీ.. నా భార్యనీ తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం భరిస్తున్నానని సభలో భావోద్వేగ ప్రసంగం చేశారు.

పవన్‌ వారాహి యాత్రపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో పవన్‌ ఎప్పటికీ సైడ్ హీరోనని అన్నారు మంత్రి అమర్నాథ్‌. పవన్ వారాహిపై యాత్ర వెబ్‌ సిరీస్‌ను తలపిస్తోందని సెటైర్లు విసిరారు. అటు ఉభయగోదావరి రీజినల్‌ కో ఆర్డినేటర్‌ మిధున్‌రెడ్డి పవన్‌ వ్యాఖ్యలపై స్పందించారు. పవన్‌ ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు..? సీఎం అభ్యర్థి ఎవరని ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

లోకేశ్‌ యాత్ర ఫెయిలవ్వడంతో పవన్ వారాహి వాహనంతో రోడ్ల వెంట తిరుగుతున్నారని ఎంపీ నందిగం సురేష్‌ సెటైర్లు వేశారు. మొత్తంగా పవన్‌ వారాహి యాత్రతో ఏపీలో రాజకీయ వేడి రాజుకుంటోంది. సభలో పొలిటికల్‌ భీమ్లా నాయక్‌ స్పీచ్‌కు అంతే స్థాయిలో కౌంటర్లు వేస్తున్నారు వైసీపీ నేతలు. దీంతో ఏపీలో అప్పుడే ఎన్నికల హీట్‌ కనిపిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
పిస్తా తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి.!
పిస్తా తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి.!
గోవాలో భార్యతో కలిసి ఎంఎస్‌ ధోనీ డ్యాన్స్‌..
గోవాలో భార్యతో కలిసి ఎంఎస్‌ ధోనీ డ్యాన్స్‌..
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ తగ్గింపు..!
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ తగ్గింపు..!
న్యూ ఇయర్ వేళ పుట్టపర్తి సాయిబాబా సన్నిధిలో సాయిప‌ల్ల‌వి..వీడియో
న్యూ ఇయర్ వేళ పుట్టపర్తి సాయిబాబా సన్నిధిలో సాయిప‌ల్ల‌వి..వీడియో
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..