5

AP Weather: ఏపీలో రాబోయే మూడు రోజులు ఎలా ఉందనుందంటే.? వెదర్ రిపోర్ట్ ఇదిగో..

ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణములో వాయువ్య, తూర్పు దిశలలో గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది..

AP Weather: ఏపీలో రాబోయే మూడు రోజులు ఎలా ఉందనుందంటే.? వెదర్ రిపోర్ట్ ఇదిగో..
Andhra Pradesh Weather
Follow us

|

Updated on: Dec 28, 2022 | 5:00 PM

ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణములో వాయువ్య, తూర్పు దిశలలో గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మాల్దీవులు, దానిని ఆనుకుని ఉన్న కొమోరిన్ ప్రాంతంలో ఉన్న అల్పపీడనం బలహీనపడిందని పేర్కొంది. అయితే అదే ప్రాంతంపై సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఏపీలో రాబోయే మూడు రోజులు వాతావరణం పొడిగా ఉండనుందన్నారు.

రాబోయే మూడు రోజులకు వాతావరణ సూచనలు:-

  • ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-

ఈరోజు, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం అవకాశం ఉంది.

  • దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

ఈరోజు, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

  • రాయలసీమ:-

ఈరోజు, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో చలిగాలులు పెరిగాయి. ఉదయం వేళలో దట్టమైన పొగ మంచు కమ్ముకోవడమే కాకుండా.. రాత్రుళ్లు ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. ప్రజలు అప్రమత్తతతో ఉండాలని వాతావరణ అధికారులు హెచ్చరించారు.

అంగళ్లు కేసులో టీడీపీ నేతలకు ఊరట.. పిటీషన్లను కొట్టివేసిన సుప్రీం
అంగళ్లు కేసులో టీడీపీ నేతలకు ఊరట.. పిటీషన్లను కొట్టివేసిన సుప్రీం
విమానంలో చిన్నారికి ఊపిరిపోసిన ఒకప్పటి డాక్టర్ ప్రస్తుత ఐఏఎస్‌ అధ
విమానంలో చిన్నారికి ఊపిరిపోసిన ఒకప్పటి డాక్టర్ ప్రస్తుత ఐఏఎస్‌ అధ
ఘోరం..వధూవరులు డ్యాన్స్‌ చేస్తుండగా చెలరేగిన మంటలు.. 100మంది మృతి
ఘోరం..వధూవరులు డ్యాన్స్‌ చేస్తుండగా చెలరేగిన మంటలు.. 100మంది మృతి
కీలక నిర్ణయం తీసుకున్న వాట్సాప్‌.. ఒక్క నెలలోనే
కీలక నిర్ణయం తీసుకున్న వాట్సాప్‌.. ఒక్క నెలలోనే
హమ్మయ్య బాలుడు దొరికేశాడు.. అతనే ఎత్తుకెళ్లాడట..
హమ్మయ్య బాలుడు దొరికేశాడు.. అతనే ఎత్తుకెళ్లాడట..
సూపర్ స్టార్ రజినీకాంత్ 170 సినిమాలో ఆ టాలీవుడ్ హీరో..
సూపర్ స్టార్ రజినీకాంత్ 170 సినిమాలో ఆ టాలీవుడ్ హీరో..
స్కిన్ టాన్‌ను తొలగించాలా.. బెండకాయ ఫేస్ ప్యాక్ ట్రై చేసి చూడండి
స్కిన్ టాన్‌ను తొలగించాలా.. బెండకాయ ఫేస్ ప్యాక్ ట్రై చేసి చూడండి
రూ.లక్ష చిలుక మిస్సింగ్.. పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్.. అంతలోనే..
రూ.లక్ష చిలుక మిస్సింగ్.. పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్.. అంతలోనే..
పసుపు బోర్డు కోసం.. పుష్కర కాలంగా చెప్పులు లేకుండా దీక్ష..
పసుపు బోర్డు కోసం.. పుష్కర కాలంగా చెప్పులు లేకుండా దీక్ష..
స్పెయిన్ నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం.. 13 మంది సజీవదహనం
స్పెయిన్ నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం.. 13 మంది సజీవదహనం