ఇందూరు యూత్ దేశానికే ఆదర్శం
ఇందూరు యూత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని మాజీ ఎంపీ కవిత అన్నారు. బుధవారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా చేపట్టిన పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. స్థానిక యువత చేపడుతున్న కార్యక్రమాలు.. ఇలానే కొనసాగించాలన్నారు. ఎంతో మంది అనాథలను మంచి మనసుతో చేరదీస్తున్నారని ప్రశంసించారు. యువత చదువుతోపాటు సామాజిక సేవలో కూడా పాల్గొనాలని పిలుపునిచ్చారు.