తెలంగాణలో ధాన్య సిరులు… సర్కార్ కొత్త రికార్డులు

ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది తెలంగాణ చరిత్రలో 1కోటి12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి తెలంగాణ ప్రభుత్వం చరిత్ర స‌ృష్టించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావించిన ఏడాది 2014-15లో వానాకాలం, యాసంగిలో కలిపి కేవలం 24 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా.. ఈ ఏడాది కోటి 12 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరిందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి […]

తెలంగాణలో ధాన్య సిరులు... సర్కార్ కొత్త రికార్డులు
paddy
Follow us

|

Updated on: Jun 15, 2020 | 7:02 PM

ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది తెలంగాణ చరిత్రలో 1కోటి12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి తెలంగాణ ప్రభుత్వం చరిత్ర స‌ృష్టించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావించిన ఏడాది 2014-15లో వానాకాలం, యాసంగిలో కలిపి కేవలం 24 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా.. ఈ ఏడాది కోటి 12 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరిందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి ప్రకటించారు. 2019-20 ఏడాదిలో చరిత్రలో అత్యధికంగా రికార్డు స్థాయిలో కొనుగోలు చేసినట్లుగా చెప్పారు. వానాకాలంలో 47 లక్షల మెట్రిక్‌ టన్నులు, యాసంగిలో 65 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని అన్నారు. గత యాసంగి కంటే ఈ ఏడాదిలో 76 శాతం మెట్రిక్‌ టన్నులు అధికంగా కొనుగోలు చేసినట్లుగా తెలిపారు.

మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?