AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘టిమ్స్‌’లో నోటిఫికేషన్‌..వైద్యులు, సిబ్బంది నియామకాలు

గచ్చిబౌలిలోని తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (టిమ్స్)లో వైద్యులు, సిబ్బంది నియామకానికి వైద్య, ఆరోగ్యసేవల నియామక బోర్డు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది...

‘టిమ్స్‌’లో నోటిఫికేషన్‌..వైద్యులు, సిబ్బంది నియామకాలు
Jyothi Gadda
|

Updated on: Jun 15, 2020 | 7:53 PM

Share

క‌రోనా నేప‌థ్యంలో హైద‌రాబాద్ గ‌చ్చిబౌలిలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (టీమ్స్)లో ఆస్ప‌త్రిలో సిబ్బంది నియామకానికి సోమ‌వారం నోటిఫికేష‌న్ విడుద‌లైంది.

కరోనా వైరస్‌ ఉధృతి నేపథ్యంలో గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్ప‌త్రిలో బాధితులకు చికిత్సలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించి, అన్ని ఏర్పాట్లు చేసింది. కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో అవసరమైన సిబ్బంది నియామకంపై వైద్య, ఆరోగ్యశాఖ దృష్టి పెట్టింది. ఈ మేరకు టిమ్స్ లో 499 మంది వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కాగా, ఈ నెల 19వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

మీ ఇంట్లో ఏనుగు బొమ్మ ఉందా..? ఇలా చేస్తే మీకు రెట్టింపు అదృష్టం.!
మీ ఇంట్లో ఏనుగు బొమ్మ ఉందా..? ఇలా చేస్తే మీకు రెట్టింపు అదృష్టం.!
సింగరేణి గడ్డపై కాంగ్రెస్ హవా.. రామగుండం కార్పొరేషన్‌లో ఘన విజయం
సింగరేణి గడ్డపై కాంగ్రెస్ హవా.. రామగుండం కార్పొరేషన్‌లో ఘన విజయం
స్కూల్ కైనా ఆఫీస్ కైనా ఈ రైస్ పంపిస్తే బాక్స్ ఖాళీ అవ్వాల్సిందే
స్కూల్ కైనా ఆఫీస్ కైనా ఈ రైస్ పంపిస్తే బాక్స్ ఖాళీ అవ్వాల్సిందే
శ్రీకాళహస్తిలోనూ గిరి ప్రదక్షిణ.. భక్తులకు పవన్ కళ్యాణ్ తీపికబురు
శ్రీకాళహస్తిలోనూ గిరి ప్రదక్షిణ.. భక్తులకు పవన్ కళ్యాణ్ తీపికబురు
ఐఫోన్ ధరకే లగ్జరీ కార్లు.. అద్దిరిపోయే ఫీచర్లు.. ఎక్కడో కాదు..
ఐఫోన్ ధరకే లగ్జరీ కార్లు.. అద్దిరిపోయే ఫీచర్లు.. ఎక్కడో కాదు..
ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగే షాకిచ్చిన 'బ్లెస్సింగ్'.. కట్‌చేస్తే..
ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగే షాకిచ్చిన 'బ్లెస్సింగ్'.. కట్‌చేస్తే..
మహా శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఎలా చేయాలి..?
మహా శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఎలా చేయాలి..?
పెయింట్ పాడవకుండా క్రేయాన్స్, మార్కర్ మరకలు మాయం
పెయింట్ పాడవకుండా క్రేయాన్స్, మార్కర్ మరకలు మాయం
కాంగ్రెస్ హవా ..చిట్యాలలో ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి సెన్సేషన్
కాంగ్రెస్ హవా ..చిట్యాలలో ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి సెన్సేషన్
నాతో సౌందర్య స్పెషల్ సాంగ్.. ఆ సినిమా ఏకంగా 365 రోజులు ఆడింది..
నాతో సౌందర్య స్పెషల్ సాంగ్.. ఆ సినిమా ఏకంగా 365 రోజులు ఆడింది..