AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీఆర్వోలపై ఇసుక మాఫియా దాడి.. తీవ్రగాయాలు

శ్రీకాకుళం జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. ఇసుక దందా నియంత్రణకై నియమించిన వీఆర్వోలపై దాడి చేశారు. ఈ ఘటనలో చంద్రశేఖర్, విశ్వేశ్వరరావు, చంద్రభూషణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇసుక అక్రమరవాణాను అడ్డకోవడంతో.. వీఆర్వోలపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 15, 2019 | 5:01 PM

Share