Crime News: కృష్ణా జిల్లాలో ఘోరాతి ఘోరం.. కంటనీరు తెప్పిస్తున్న ఘటన.. సరిగ్గా ఏడాది కూడా నిండని చిన్నారిని..

Crime News: ‘మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడూ..’ అంటూ ప్రముఖ కవి, రచయిత అందేశ్రీ రాసినట్లుగా..

Crime News: కృష్ణా జిల్లాలో ఘోరాతి ఘోరం.. కంటనీరు తెప్పిస్తున్న ఘటన.. సరిగ్గా ఏడాది కూడా నిండని చిన్నారిని..
Follow us

|

Updated on: Jan 16, 2021 | 3:50 PM

Crime News: ‘మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడూ..’ అంటూ ప్రముఖ కవి, రచయిత అందేశ్రీ రాసినట్లుగా మనుషుల్లో నానాటికి మానవత్వ నశించి.. క్రూరత్వం పెరిగిపోతోంది. దీనికి మచ్చుతునకగా కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలోని కొరగుంటపాంలో ఇవాళ ఘోరాతి ఘోరమైన ఘటన వెలుగు చూసింది. గుర్తు తెలియని దుండగులు సంవత్సరం కూడా నిండని చిన్నారిని.. అత్యంత కిరాతకంగా తొడ కండరాలను కత్తితో కోశారు. ఆపై నడిరోడ్డు మీద పడేసి వెళ్లిపోయారు. తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపై కొట్టుమిట్టాడుతున్న చిన్నారిని గమనించినస్థానికులు హుటాహుటిన గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.

ఆపై పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారికి చికిత్స అందించిన వైద్యులు.. తొడ మీద 20 కుట్లు పడగా.. చేతికి, తలకు గాయాలైనట్లు తెలిపారు. తీవ్ర గాయాల వల్ల పాపకు మూర్చ వస్తోందని తెలిపిన వైద్యులు.. మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. పసిపాపపై ఇంతటి దాష్టికానికి పాల్పడిన దుండగులు ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. కిడ్నాపర్లు ఈ చర్యలకు పాల్పడ్డారా? లేక ఆడపిల్ల అనే కారణంతో తల్లిదండ్రులే ఇలా రోడ్డుపై పడేశారా? అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలాఉంటే.. చిన్నారి దుస్థితికి చలించిపోయిన స్థానికులు కంటనీరు పెట్టారు. దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Also read:

Andhra Pradesh Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు.. తాజాగా ఎన్ని కేసులు నమోదు అయ్యాయంటే..

కోడి పందేలలోనూ సై అంటోన్న మహిళామణులు, పుంజులతో బరిలోకి దిగిన తూర్పుగోదావరి జిల్లా ఆడపడుచులు

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా

హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!