Tirumala: టెలిగ్రామ్ లో శ్రీవారి దర్శన టికెట్లు.. ఆన్ లైన్ వేదికగా సరికొత్త మోసం.. చివరకు..

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఇష్ట దైవాన్ని కుటుంబంతో సహా చూడాలని కలలు కంటారు. ఇందు కోసం ఎన్నో ప్లాన్లు వేసుకుంటారు. టీటీడీ వీడుదల చేసే టికెట్లు కోసం ఎప్పుటి నుంచో..

Tirumala: టెలిగ్రామ్ లో శ్రీవారి దర్శన టికెట్లు.. ఆన్ లైన్ వేదికగా సరికొత్త మోసం.. చివరకు..
Arrest
Follow us
Ganesh Mudavath

|

Updated on: Oct 23, 2022 | 3:02 PM

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఇష్ట దైవాన్ని కుటుంబంతో సహా చూడాలని కలలు కంటారు. ఇందు కోసం ఎన్నో ప్లాన్లు వేసుకుంటారు. టీటీడీ వీడుదల చేసే టికెట్లు కోసం ఎప్పుటి నుంచో వెయిట్ చేస్తుంటారు. కానీ కొంత మందికి టిక్కెట్లు దొరకవు. అలాంటి వారి ఇబ్బందులను గుర్తించిన కొందరు కేటుగాళ్లు.. భక్తులను దోచుకుంటున్నారు. టికెట్లు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆన్ లైన్ వేదికగా టెలిగ్రామ్ లో శ్రీవారి దర్శన టికెట్ల అమ్మకం వ్యవహారాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా యర్రగుంట్లలో షేక్ మహ్మద్ షరీఫ్ అనే వ్యక్తి టెలిగ్రామ్ లో శ్రీవారి దర్శన టికెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

యర్రగుంట్లలో షేక్ మహ్మద్ షరీఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. షరీఫ్ RIZ ఇంటర్ నెట్ పేరుతో ఆన్ లైన్ సెంటర్ ను నిర్వహిస్తున్నాడు. ఆన్ లైన్ లో శ్రీవారి దర్శన టికెట్లు బుక్ చేసి భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమంగా జేబు నింపుకుంటున్నాడు. ఈ వ్యవహారాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందుతుడిని గుర్తించి, తిరుమలకు తీసుకొచ్చారు. అతనిపై చీటింగ్ కేసు కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!