Temperatures across AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాబోవు నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఈ విధంగా నమోదయ్యే అవకాశం

Temperatures across Andhra Pradesh : ఐఎండి సూచనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాబోవు నాలుగు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది..

Temperatures across AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాబోవు నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఈ విధంగా నమోదయ్యే అవకాశం
Temperatures
Follow us
Venkata Narayana

|

Updated on: May 26, 2021 | 10:28 PM

Temperatures across Andhra Pradesh : ఐఎండి సూచనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాబోవు నాలుగు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. గురువారం తూర్పుగోదావరి 12, విజయనగరం 2 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని ఐఎండి పేర్కొంది. పశ్చిమగోదావరి 36, కృష్ణాలో 15 మండలాలు మిగిలిన చోట్ల మొత్తం 68 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక, శుక్రవారం తూర్పుగోదావరి 3 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని స్పష్టం చేసింది. తూర్పుగోదావరి 28, పశ్చిమగోదావరి 18, విజయనగరంలో 14 మండలాలు మిగిలిన చోట్ల మొత్తం 63 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కమిషనర్ కె. కన్నబాబు ఐఎండి సూచనల మేరకు రాష్ట్రప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఇక, ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల విషయానికొస్తే గురువారం ఈ విధంగా ఉండబోతున్నాయి :

> శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45°C-46°C(సెల్సియస్)

> గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42°C-44°C

ప్రకాశం, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42°C-44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

శుక్రవారం ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉండబోతున్నాయి :

> శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C-46°C

> విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42°C-44°C

చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 39°C-41°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

శనివారం ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉండబోతున్నాయి :

> శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C-46°C

> విశాఖపట్నం, , ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42°C-44°C

చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 39°C-41°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

ఆదివారం ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉండబోతున్నాయి :

> శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44°C-45°C

> విశాఖపట్నం, , ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 42°C-43°C

> చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 39°C-41°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

Read also : Pournami Garuda seva : పౌర్ణమి సందర్భంగా గరుడ వాహనంపై మాడ వీధులలో ఉరేగిన తిరుమల శ్రీవారు

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే