AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TDP: అధికారంలోకి రాగానే కర్నూల్‌లో ఆ పని కచ్చితంగా చేసి తీరుతాం.. లోకేష్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో తెలుగు దేశం పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు ఆ పార్టీ అగ్రనేతలు, కార్యకర్తలు నిత్యం పాటు పడుతునే ఉన్నారు. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టి ప్రజల్లోకి మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. 

TDP: అధికారంలోకి రాగానే కర్నూల్‌లో ఆ పని కచ్చితంగా చేసి తీరుతాం.. లోకేష్ కీలక వ్యాఖ్యలు
Nara Lokesh
Aravind B
|

Updated on: May 08, 2023 | 12:11 PM

Share

ఏపీలో తెలుగు దేశం పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు ఆ పార్టీ అగ్రనేతలు, కార్యకర్తలు నిత్యం పాటు పడుతునే ఉన్నారు. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టి ప్రజల్లోకి మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.  తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూల్‌లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇటీవల హామీ ఇచ్చారు. అయితే ఈ పాదయాత్రలో భాగంగా కర్నూలులోని జిల్లా కోర్టు భవనం వద్దకు చేరుకున్న ఆయనకు పలువురు న్యాయవాదులు సంఘీబావం తెలిపారు.

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ తాము సీఎం జగన్‌ లాగా మాట మార్చి, మడమ తిప్పే బ్యాచ్ కాదన్నారు. కర్నూల్‌లో కచ్చింతంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఆయన చేసిన హామీపై న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

ఇవి కూడా చదవండి
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్