Indian Railway Info: రైల్వేపై ‘గులాబ్’ తుపాను ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, మరికొన్ని దారిమళ్లింపు.. పూర్తి వివరాలివే..
Indian Railway: గులాబ్ తుపాను నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లను రద్దు చేసింది. పలు రైళ్లను దారి మళ్లించగా..
Indian Railway: గులాబ్ తుపాను నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లను రద్దు చేసింది. పలు రైళ్లను దారి మళ్లించగా.. మరికొన్ని రైళ్ల ప్రయాణాన్ని కుదించింది. కొన్ని రైళ్లను రీషెడ్యూల్ చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నాలుగు రైళ్లను రద్దు చేయగా.. ఏడు రైళ్లను దారి మళ్లించారు. ఇక ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో ఇవాళ విజవయాడ వైపు వెళ్లే 10 రైళ్లు, విశాఖ, విజయనగరం వైపు వెళ్లే 6 రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని ప్రత్యేక రైళ్లను దారి మళ్లించారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేశాయి దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే.
In view of cyclone “Gulab” supposed to be hit btwn South Odisha & North Andhra Pradesh, it has bn decided to cancel, divert, reschedule,regulate & short terminate below mentioned trains as per following @DRMWaltairECoR @DRMKhurdaRoad @DRMSambalpur pic.twitter.com/lIOj8z75eV
— East Coast Railway (@EastCoastRail) September 25, 2021
Cancellation /Short Termination/Diversion/Regulation of Trains due to Cyclone “GULAB” @drmgtl @drmgnt @drmvijayawada @drmhyb @drmsecunderabad pic.twitter.com/14gWkxSyCf
— South Central Railway (@SCRailwayIndia) September 26, 2021
Also read:
Railway Ticket Booking: రైల్వే ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. UTS ఆన్ మొబైల్ యాప్‌లో ఇలా..
Maa elections 2021: ఆల్ ది బెస్ట్ విష్ణు.. సోషల్ మీడియా వేదికగా విడుదల.. వీడియో