Silver Rate Today : తగ్గిన వెండి ధర… ధరలో రూ.700 క్షీణత… కిలో వెండి ధర ఎంతంటే..?
మూడు రోజులు నిలకడగా ఉన్న వెండి ధర డిసెంబర్ 29న రూ.1300 పెరుగుదలను నమోదు చేసుకుంది. కాగా, డిసెంబర్ 30న కిలో వెండి ధరలో రూ. 700 క్షీణత నమోదైంది.
మూడు రోజులు నిలకడగా ఉన్న వెండి ధర డిసెంబర్ 29న రూ.1300 పెరుగుదలను నమోదు చేసుకుంది. కాగా, డిసెంబర్ 30న కిలో వెండి ధరలో రూ. 700 క్షీణత నమోదైంది. నిన్న దేశీయంగా కేజీ సిల్వర్ ధర రూ.68,900 గా ఉండగా నేడు కిలో వెండి ధర రూ.68,200గా ఉంది. తులం వెండి రూ.682గా పలుకుతోంది. ఒక గ్రాము వెండి రూ.68.20గా ఉంది.
ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి….
దేశ రాజధాని ఢిల్లోలో 10 గ్రాముల వెండి ధర రూ.682గా ఉంది. ఇక ఆర్థిక రాజధానిగా పిలువబడే ముంబైలోనూ రూ.682గా నమోదైంది. చెన్నైలో 10 గ్రాముల వెండి ధర 723, బెంగళూరులో తులం రూ.683గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర 72,300గా ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలోనూ ధర 723గా నమోదైంది.