గుంటూరు జిల్లాలో ఆర్టీసీ బస్సులు బంద్..

దాదాపు 56 రోజుల లాక్ డౌన్ తర్వాత ఏపీలో ఆర్టీసీ బస్సులు ఈ ఉదయం నుంచి రోడ్డెక్కాయి. అయితే కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న గుంటూరు జిల్లాలో మాత్రం బస్సులు డిపోల నుంచి బయటికి రాలేదు. కేవలం చిలకలూరిపేట – మాచర్ల మధ్య 3 సర్వీసులను నడిపేందుకు అధికారులు అనుమతి ఇవ్వగా.. మిగతా డిపోలలో బస్సు సర్వీసులను రద్దు చేశారు. గుంటూరు జిల్లాలోని చాలా ప్రాంతాలు రెడ్ జోన్‌లో ఉండటం వల్ల బస్సులను నిలిపేశారు. బాపట్ల, […]

గుంటూరు జిల్లాలో ఆర్టీసీ బస్సులు బంద్..
Follow us

|

Updated on: May 21, 2020 | 9:06 PM

దాదాపు 56 రోజుల లాక్ డౌన్ తర్వాత ఏపీలో ఆర్టీసీ బస్సులు ఈ ఉదయం నుంచి రోడ్డెక్కాయి. అయితే కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న గుంటూరు జిల్లాలో మాత్రం బస్సులు డిపోల నుంచి బయటికి రాలేదు. కేవలం చిలకలూరిపేట – మాచర్ల మధ్య 3 సర్వీసులను నడిపేందుకు అధికారులు అనుమతి ఇవ్వగా.. మిగతా డిపోలలో బస్సు సర్వీసులను రద్దు చేశారు.

గుంటూరు జిల్లాలోని చాలా ప్రాంతాలు రెడ్ జోన్‌లో ఉండటం వల్ల బస్సులను నిలిపేశారు. బాపట్ల, రేపల్లె ప్రాంతాలు గ్రీన్ జోన్లలో ఉన్నా అక్కడికి కూడా బస్సులు తిప్పడానికి అధికారులు అనుమతి ఇవ్వలేదు. కాగా, గుంటూరు, నరసరావుపేటలలో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఇక గుంటూరు జిల్లలో ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే లాక్ డౌన్ సడలింపులు ఉన్నాయి.

Read This: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. వాహనమిత్ర అమలుకు ఉత్తర్వులు జారీ..

Latest Articles
డయాబెటిస్‌తో బాధపడుతున్నా నో ప్రాబ్లమ్‌.. ఈ డైట్‌ ఫాలో అయితే చాలు
డయాబెటిస్‌తో బాధపడుతున్నా నో ప్రాబ్లమ్‌.. ఈ డైట్‌ ఫాలో అయితే చాలు
పాలల్లో చక్కెరకు బదులు తేనె కలిపి తాగుతున్నారా?
పాలల్లో చక్కెరకు బదులు తేనె కలిపి తాగుతున్నారా?
కన్నకొడుకు కడచేరినా.. కొందరి జీవితాలను మార్చిన తల్లిదండ్రుల ఐడియా
కన్నకొడుకు కడచేరినా.. కొందరి జీవితాలను మార్చిన తల్లిదండ్రుల ఐడియా
వచ్చేవారం మార్కెట్లో విడుదల కానున్న మూడు స్మార్ట్‌ ఫోన్లు..
వచ్చేవారం మార్కెట్లో విడుదల కానున్న మూడు స్మార్ట్‌ ఫోన్లు..
చర్మాన్ని నవయవ్వనంగా ఉంచే ఆహారాలు ఇవే..
చర్మాన్ని నవయవ్వనంగా ఉంచే ఆహారాలు ఇవే..
ఓ మై గాడ్.! ఇలా ఉన్నావేంట్రా.. అది నూడిల్స్ కాదురా నాగుపాము..!
ఓ మై గాడ్.! ఇలా ఉన్నావేంట్రా.. అది నూడిల్స్ కాదురా నాగుపాము..!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా..
వాడేసిన టీ బ్యాగ్‌లు పారేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే భద్రంగా..
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?
కాలికి నల్ల దారం ఎందుకు కట్టుకుంటారో తెలుసా.?