జగన్ సర్కార్ ఇమేజ్ డ్యామేజ్‌కు స్కెచ్?..పోలీసులు అదుపులో నిందితులు

జగన్ సర్కార్ ఇమేజ్ డ్యామేజ్‌కు స్కెచ్?..పోలీసులు అదుపులో నిందితులు
TDP Paid Artist Arrested

వరదలపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌పై, ఆయన కులంపై అసభ్యకర వ్యాఖ్యలతో వీడియోలు, పోస్టులు పెట్టిన కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ వీడియోలు చేసిన వారిని తాజాగా అరెస్ట్ చేసి.. సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీటన్నీటికి లీడ్‌గా వ్యవహరించిన శేఖర్ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. అసలు ఆ వీడియోలు ఎవరు చేయమన్నారు. జగన్ ప్రభుత్వాన్ని ఎందుకు టార్గెట్ చేశారు, సదరు వీడియోలకు  స్క్రిప్ట్ రాసింది ఎవరు, […]

Ram Naramaneni

|

Aug 25, 2019 | 7:32 PM

వరదలపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌పై, ఆయన కులంపై అసభ్యకర వ్యాఖ్యలతో వీడియోలు, పోస్టులు పెట్టిన కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ వీడియోలు చేసిన వారిని తాజాగా అరెస్ట్ చేసి.. సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీటన్నీటికి లీడ్‌గా వ్యవహరించిన శేఖర్ అనే వ్యక్తితో పాటు మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. అసలు ఆ వీడియోలు ఎవరు చేయమన్నారు. జగన్ ప్రభుత్వాన్ని ఎందుకు టార్గెట్ చేశారు, సదరు వీడియోలకు  స్క్రిప్ట్ రాసింది ఎవరు, ఫండింగ్ ఎవరు చేశారు అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే ఈ వీడియోలో మంత్రిపై దూషణలు చేసిన శేఖర్ ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున పలు యాడ్స్‌లో నటించినట్లు సమాచారం. కాగా జగన్ ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు టీడీపీ చేస్తున్న పెయిడ్‌ పబ్లిసిటీలో ఇతడు కీలకంగా ఉన్నాడని వైసీపీ ఆరోపించింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu