Remote Voting Machine: రిమోట్ ఓటింగ్ సిస్టమ్‌పై విపక్షాల అభ్యంతరం.. తమ అభిప్రాయలు వినాలని డిమాండ్..

కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశ పెట్టాలనుకుంటున్న రిమోట్ ఓటింగ్‌ సిస్టమ్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విధానాన్ని విపక్షాలన్నీ

Remote Voting Machine: రిమోట్ ఓటింగ్ సిస్టమ్‌పై విపక్షాల అభ్యంతరం.. తమ అభిప్రాయలు వినాలని డిమాండ్..
Remote Voting System
Follow us

|

Updated on: Jan 17, 2023 | 9:49 AM

కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశ పెట్టాలనుకుంటున్న రిమోట్ ఓటింగ్‌ సిస్టమ్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విధానాన్ని విపక్షాలన్నీ వ్యతిరేకించాయి. మైగ్రెంట్ వర్కర్స్‌ను దృష్టిలో పెట్టుకొనే ఈ పద్ధతి తెచ్చామంటోంది ఈసీ. అయితే పలు పార్టీలు మాత్రం అనుమానాలు వ్యక్తం చేశాయి. సంప్రదింపులు కాకుండానే మిషిన్‌లను ఎలా తయారు చేశారని ప్రశ్నించాయి. ముందుగా తమ అభిప్రాయాలను వినాలని డిమాండ్ చేశాయి. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని డిమాండ్ చేసింది టీడీపీ. రిమోట్‌ ఓటింగ్ సిస్టమ్‌పై ప్రతి రాష్ట్రంలో సమావేశాలు నిర్వహించాలని కోరినట్లు చెప్పారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.

రాజకీయ పార్టీలతో సీఈసీ సమావేశానికి 8 జాతీయ పార్టీలు, 40 ప్రాంతీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆర్వీఎం నమూనాను ప్రదర్శించింది. వలస ఓటర్లపై శాస్త్రీయ సర్వే లేకుండా వారిని ఎలా గుర్తిస్తారని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26 వరకు రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా తెలిపేందుకు ఎన్నికల సంఘం గడువు పెంచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.