AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

International Yoga Day 2024: కోడి గుడ్డుపై యోగాసనాలు వేసిన నంద్యాల చిత్రకారుడు.. భలేగుందే! వీడియో

నేడు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగ డే జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కోటేష్ అనే చిత్రకారుడు వేసిన అద్భుత చిత్రాలు అందరిని కట్టిపడేస్తున్నాయి. కోడిగుడ్డుపై వివిధ రకాల యోగాసనాలు కళ్ళకు కట్టినట్లుగా చిత్రించడం అద్భుతంగా చూస్తున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లా వాసులు. నేషనల్ యోగా డే సందర్భంగా నంద్యాల జిల్లా చిత్రకారుడు కోటేష్ వేసిన వినూత్నమైన చిత్రం..

J Y Nagi Reddy
| Edited By: TV9 Telugu|

Updated on: Jun 21, 2024 | 11:48 AM

Share

కర్నూల్, జూన్‌ 21: నేడు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగ డే జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కోటేష్ అనే చిత్రకారుడు వేసిన అద్భుత చిత్రాలు అందరిని కట్టిపడేస్తున్నాయి. కోడిగుడ్డుపై వివిధ రకాల యోగాసనాలు కళ్ళకు కట్టినట్లుగా చిత్రించడం అద్భుతంగా చూస్తున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లా వాసులు. నేషనల్ యోగా డే సందర్భంగా నంద్యాల జిల్లా చిత్రకారుడు కోటేష్ వేసిన వినూత్నమైన చిత్రం అందరిని ఆకట్టుకుంటుంది. కోడిగుడ్డుపై మైక్రో బ్రష్‌ సహాయంతో యోగాసనాలలో ముఖ్యమైన 60 యోగా అసనాలను అద్భుతంగా చిత్రీకరించారు చిత్రకారుడు కోటేష్. దాదాపు రెండు గంటల సమయంలో ఎంతో శ్రమకోర్చి అద్బతంగా యోగాసనాల చిత్రాలు వెయ్యడం పలువురి ప్రశంసల అందుకున్నారు.

ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ.. యోగా చెయ్యడం వల్ల శారీరక, మానసిక ఉల్లాసంతో పాటు ఒత్తిడి తగ్గి ఎంతో ఆరోగ్యవంతమైన జీవితంకు యోగా ఉపయోగపడుతుందన్నారు. పూర్వం యోగులు, బుషులు యోగా, ధ్యానం ద్వారా తమ ఆయుష్షు పెంచుకున్నారంటు గుర్తు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

మహిళల పాత్రలకు ప్రాధాన్యత ఉంటోందా? వీడియో
మహిళల పాత్రలకు ప్రాధాన్యత ఉంటోందా? వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయింది! అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయింది! అప్పట్లో ఏం జరిగిందంటే?
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో