దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉన్న నిన్నటి ఉత్తర-దక్షిణ ద్రోణి ఇప్పుడు ఉత్తర మధ్య మహారాష్ట్ర నుండి ఉత్తర కేరళ వరకు అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. దిగువ ట్రోపో ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ & యానాంలలో దక్షిణ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి.
ఇది చదవండి: దేవుడు కలలో కనిపించి పొలంలో తవ్వమన్నాడు.. తీరా తవ్వి చూడగా
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
ఈదురు గాలులు గంటకు 30 – 40 కి.మీ.వేగం తో వీచే అవకాశం ఉంది
గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశముంది.
పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 3 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.
వేడి, తేమతో కూడిన వాతావరణం ఉండే అవకాశముంది
పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశముంది.
గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 3 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.
వేడి, తేమతో కూడిన వాతావరణం ఉండే అవకాశముంది.
ఇది చదవండి: పెళ్లి, ఆపై ఫస్ట్‌నైట్.. మూడో రోజే వధువుకు షాక్ ఇచ్చిన వరుడు.. అతడేం చేశాడంటే
పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశముంది.
పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశముంది.
గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 3 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.
వేడి, తేమతో కూడిన వాతావరణం ఉండే అవకాశముంది.
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశముంది.
పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ధోరణి 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉండే అవకాశముంది.
గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 3 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది.
ఇది చదవండి: కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా ఇద్దరు వ్యక్తులు.. ఆపి చెక్ చేయగా
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..