Viral: సంతృప్తి కోసం ప్రైవేట్ పార్టులోకి.. నొప్పితో పరుగు పరుగున ఆస్పత్రికి.. ఎక్స్‌రే తీయగా
చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు కొందరు వ్యక్తులు. తమ కోరికలు తీర్చుకునేందుకు ఇలా చేసి.. చివరికి ఇబ్బందుల్లో పడతారు. ఆ కోవకు చెందిన ఓ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.. ఆ వివరాలు

హోర్మోన్స్ కంట్రోల్ చేసుకునేవారు అటుంచితే.. హార్మోన్స్ కంట్రోల్ చేసుకోలేని బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఇక వారంతా తమ సంతృప్తి కోసం చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. భాగస్వామి లేకపోయినప్పుడో, లైంగిక సామర్ధ్యాన్ని పెంచుకోవడానికో.. తమ ప్రైవేట్ పార్టుతో ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటన ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. ఆ విషయాన్ని తెలియజేస్తూ.. యూఎస్ బేస్డ్ డాక్టర్ పీటర్ ఎడ్వర్డ్స్ కీలక విషయాలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన ఓ వ్యక్తీ సంతృప్తి కోసం తన మలద్వారంలోకి క్యారెట్‌ను జొప్పించాడు. అయితే అది లోపలే చిక్కుకుపోవడంతో.. నొప్పితో విలవిలలాడిపోయాడు. కుటుంబీకులు.. అతడి బాధను చూసి వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆ ఆస్పత్రిలోని వైద్యులు సదరు వ్యక్తికి ఎక్స్‌రే తీయగా.. మలద్వారంలో ఏదో ఆబ్జెక్ట్ ఉన్నట్టు గుర్తించారు. సుమారు రెండు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి.. అతడి మలద్వారంలో ఇరుక్కున్న క్యారెట్‌ను బయటకు తీశారు డాక్టర్లు. ఈ కేసును ‘యూరాలజీ కేసు రిపోర్ట్స్’లోని ఓ అధ్యయనంలో ప్రచురించారు. కాగా, ఈ కేసు వివరాలను పంచుకుంటూ.. ‘సంతృప్తి కోసం ప్రైవేటు పార్టులలో ఇలాంటి వస్తువులను జొప్పించకూడదని ప్రజలను హెచ్చరించారు’ యూఎస్ బేస్డ్ డాక్టర్ పీటర్ ఎడ్వర్డ్స్.
పోస్టు ఇక్కడ చూడండి..
View this post on Instagram