Konaseema: గల్ఫ్‌ ఏజెంట్‌ మోసానికి కోనసీమ మహిళలు బలి.. కేరళ జైల్లో మగ్గుతున్న 30మంది స్త్రీలు

కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం కునవరం కు చెందిన ఏజెంట్ రాంబాబు గల్ఫ్ దేశాలకు పంపుతానంటూ అమాయక మహిళలను బురిడీ కొట్టించాడు.

Konaseema: గల్ఫ్‌ ఏజెంట్‌ మోసానికి కోనసీమ మహిళలు బలి.. కేరళ జైల్లో మగ్గుతున్న 30మంది స్త్రీలు
Gulf Agent Fraud
Follow us
Surya Kala

|

Updated on: Aug 30, 2022 | 1:29 PM

Konaseema: గల్ఫ్‌ ఏజెంట్‌ మోసాలకు బలైన కోనసీమ మహిళలు జైలులో కటకటాలు లెక్కపెడుతున్నారు. మూడు నెలలుగా 30 మంది మహిళలు కేరళ జైల్లో మగ్గుతున్నారు. గల్ఫ్ దేశాలకు పంపిస్తామని లక్షల రూపాయల తీసుకుని నకిలీ వీసాలు ఇచ్చిన ఏజెంట్ బారిన పడ్డ మహిళలు చివరికి జైలు పాలయ్యారు. కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం కునవరం కు చెందిన ఏజెంట్ రాంబాబు గల్ఫ్ దేశాలకు పంపుతానంటూ అమాయక మహిళలను బురిడీ కొట్టించాడు. జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన 30 మంది మహిళలను శంషాబాద్ విమానాశ్రయం అటు నుంచి కేరళ తీసుకెళ్లి దేశం దాటిచ్చేందుకు ప్రయత్నించాడు. ఇమిగ్రేషన్ చెకింగ్ లో నకిలీ విసాలను గుర్తించిన అధికారులు అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టారు.

హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వైస్ చైర్‌పర్సన్‌ భవాని చొరవతో ఐదుగురికి కండీషీన్ బెయిలయితే తీసుకొచ్చారు. తమను ఆదుకోవాలంటూ టీవీ9 కు పంపిన సెల్ఫీ వీడియోలో కన్నీటి పర్యంతం అయ్యారు మహిళలు. తమవారిని విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
బ్యాంకు లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే లోన్ భారం వారిదే..!
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి
చలికాలంలో ఈ గింజలు వేయించి తింటే.. మధుమేహం పూర్తిగా అదుపులోకి