Muscat: దేశం కానీ దేశంలో అష్టకష్టాలు పడి.. సేట్ ఇంట్లో ఒత్తిడి భరించలేక

కాస్త డబ్బులు కూడబెట్టుకోవచ్చని.. ఏజెంట్ల మాటలు విని ఆ దేశానికి వెళ్లింది. అక్కడ చుక్కలు చూసింది. వెట్టి చాకిరి చేయలేక విసిగి వేసారిపోయింది.

Muscat: దేశం కానీ దేశంలో అష్టకష్టాలు పడి.. సేట్ ఇంట్లో ఒత్తిడి భరించలేక
Deceased Venkata Lakshmi
Follow us

|

Updated on: Dec 03, 2022 | 9:46 AM

దేశం కానీ దేశంలో అష్టకష్టాలు పడ్డ ఓ మహిళ తనువు చాలించింది. ఎన్నో ఆశలతో ఎడారి దేశానికి వెళ్లిన ఆమె ఇంట్లో పని ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. తన పరిస్థితిని వివరిస్తూ ఓ సెల్ఫీ వీడియోను కుటుంబ సభ్యులకు పంపి ఈ దారుణానికి ఒడిగట్టింది ఆ మహిళ.

అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోటి గ్రామానికి చెందిన కోడా వెంకటలక్ష్మి ఉపాధికోసం మస్కట్‌కి వెళ్లారు. ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని ఆశ చూపి, జిలాని, రవి అనే ఏజెంట్లు ఎడారి దేశానికి పంపారు. అక్కడికి వెళ్లాక వెంకటలక్ష్మికి అస్సలు విషయం తెలిసింది. ఉద్యోగం ఏమోగానీ, ఓ షేక్‌ దగ్గర పని మనిషిగా చేరింది. 24 గంటలు వెట్టిచాకిరి చేస్తూ ఒత్తిడికి గురైంది. కుటుంబసభ్యులకు చెప్పడంతో వెంకటలక్ష్మి భర్త నాగరాజు ఏజెంట్లను సంప్రదించాడు. ఇంటికి రప్పించాలంటే లక్షా 50వేలు ఖర్చవుతుందని ఏజెంట్లు తెగేసి చెప్పారు. ఐతే అంతా ఇచ్చుకోలేని నాగరాజు 50 వేలు ఇస్తానని చెప్పినా..పట్టించుకోలేదని వాపోయాడు.

ఇక దిక్కుతోచని స్థితిలో వెంకట్‌లక్ష్మి, కుటుంబసభ్యులతో వీడియోకాల్‌ మాట్లాడుతూ లైవ్‌లోనే ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు ఇద్దరు ఏజెంట్లే కారణమని ఆమె ఆరోపించింది. ఆ దృశ్యాలు చూస్తూ కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు కుటుంబసభ్యులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లాలంటే వందసార్లు ఆలోచించాల్సిందే..

పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..

ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..

ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?

ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు

చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్

ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా

జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?

70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.