AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: పవన్‌కళ్యాణ్‌కు ప్రాణహాని ఉంది.. కేంద్రం Y కేటగిరి సెక్యూరిటీ కల్పించాలి.. ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Adinarayana Reddy: పవన్‌కళ్యాణ్‌కు ప్రాణహాని ఉందని, ఆయనకు వెంటనే Y కేటగిరి సెక్యూరిటీ కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేతల నుంచి పవన్‌కు బెదిరింపులు వస్తున్నాయన్నారు. అందుకే కేంద్రం వెంటనే స్పందించిన పవన్‌కు ఎస్కార్ట్‌తో పాటు Y కేటగిరి సెక్యూరిటీ కల్పించాలని కోరారు. ఎవరైనా వైసీపీకి అడ్డం వస్తే ఏమయినా చేస్తారని..

Andhra Pradesh: పవన్‌కళ్యాణ్‌కు ప్రాణహాని ఉంది.. కేంద్రం Y కేటగిరి సెక్యూరిటీ కల్పించాలి..   ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Adinarayana Reddy
Sanjay Kasula
|

Updated on: Jun 19, 2023 | 4:10 PM

Share

విజయవాడ, జూన్ 19: బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్‌కు ప్రాణహాని ఉందని, ఆయనకు వెంటనే Y కేటగిరి సెక్యూరిటీ కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేతల నుంచి పవన్‌కు బెదిరింపులు వస్తున్నాయన్నారు. అందుకే కేంద్రం వెంటనే స్పందించిన పవన్‌కు ఎస్కార్ట్‌తో పాటు Y కేటగిరి సెక్యూరిటీ కల్పించాలని కోరారు. ఎవరైనా వైసీపీకి అడ్డం వస్తే ఏమయినా చేస్తారని.. అందుకే పవన్ ఎదిగితే తట్టుకుంటారా అంటూ ప్రశ్నించారు. పవన్ భద్రత విషయంలో బీజేపీ కేంద్ర పార్టీ జోక్యం చేసుకోవాలన్నారు. పవన్‌కు రక్షణ కల్పించాలి.. పవన్ కు ప్రమాదం ఉందన్నారు. అమిత్ షా, నడ్డాలు ఏపిలో పాలన ఎలా ఉందనే దానిపై సంకేతాలు ఇచ్చారని అన్నారు. ఏపీలో ఇళ్ల కోసం కేంద్రం నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుందన్నారు.

లిక్కర్ కింగ్‌లు స్టిక్కర్ కింగ్‌లుగా మారారని అన్నారు. ఏపిలో ప్రతి దాంట్లో అవినీతి జరుగుతోందన్నారు. సాప్ట్ వేర్‌లో నడ్డా చెపితే, అమిత్ షా హార్డ్ వేర్‌లో చెప్పారని అన్నారు. అమిత్ షా మాట్లాడిన తీరుకు వైసీపీ భయపడిందన్నారు. సీఎం జగన్ ఆలోచన విధ్వంసరచన చేస్తోందన్నారు. సొంత చిన్నాయనను చంపించారు.. వివేకా హత్య కేసును అంతులేని కథగా మార్చారని ఆందోళన వ్యక్తం చేశారు.

జూలై 3 న అంతు లేని కథను సుప్రీం కోర్టులో అంతం కానుందన్నారు. ఈ కేసులో ఇంకా ఎంతమంది వైయస్ వాళ్ళు వస్తారు అనేది బయటకు రానుందో చూడాలన్నారు . వివేకా కేసులో సిబిఐ గడువు పెంచుతారని..  జగన్ నిత్య అసంతృప్తవాదని విమర్శించరాాాాాాాాాాా.. ఎంపీ కిడ్నాప్.. నాటకమే అని అన్నారు. ఈ రాష్ట్రానికి వీళ్ళు అవసరమా.. వివేకా హత్య కేసులో జగన్ నైతిక బాధ్యత వహించాలని

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు