AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ‘పీఎస్ఎల్వీ సీ 50‘.. అత్యాధునిక సాంకేతిక స‌మాచారం కోసం ప్ర‌యోగం

నెల్లూరు జిల్లా శ్రీహ‌రికోటలోని స‌తీష్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్ రెండో ప్ర‌యోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ 50 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధ‌మైంది. ఈ ప్ర‌యోగానికి ఏర్పాట్ల‌న్నీ పూర్త‌య్యాయి. కమ్యూనికేషన్....

నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ‘పీఎస్ఎల్వీ సీ 50‘.. అత్యాధునిక సాంకేతిక స‌మాచారం కోసం ప్ర‌యోగం
Anil kumar poka
|

Updated on: Dec 16, 2020 | 12:13 PM

Share

నెల్లూరు జిల్లా శ్రీహ‌రికోటలోని స‌తీష్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్ రెండో ప్ర‌యోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ 50 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధ‌మైంది. ఈ ప్ర‌యోగానికి ఏర్పాట్ల‌న్నీ పూర్త‌య్యాయి. కమ్యూనికేషన్ శాటిలైట్ సీఎంఎస్-01ను నింగిలోకి పంపనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. అత్యాధునిక సాంకేతిక స‌మాచారాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఇస్రో సాగించే నిరంత‌ర ప్ర‌క్రియ మ‌రింత వేగ‌వంత‌మైంది. షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈనెల 17న మ‌ధ్యాహ్నం 3:41 గంటలకు పీఎస్‌ఎల్‌వీ – సీ50 ఉపగ్రహ వాహకనౌకను ప్ర‌యోగించ‌నున్నారు. అయితే మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 2:41 గంట‌ల‌కు కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది.

1,410 బ‌రువుతో నింగిలోకి.. 1,410 కిలోల బరువు కలిగిన సీఎంఎస్‌–01 (జీశాట్‌–12ఆర్‌) అనే సరికొత్త కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని ఇస్రో నింగిలోకి పంపనున్నారు. పీఎస్ఎల్వీ సీ-50 ఎక్స్ఎల్ సిరీస్‌‌లో ఇది 22వది అని ఇస్రో తెలిపింది. అంతేకాకుండా షార్ నుంచి ఇది 77వ మిష‌న్ అని వెల్లడించింది. పూర్తి స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో త‌యారు చేసిన సీఎంఎస్‌01(జీ సాట్‌14ఆర్‌) ఉప‌గ్ర‌హాన్ని నింగిలోకి పంప‌నున్నారు ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు. అనుసంధాన ప్ర‌క్రియ పూర్తి చేసుకున్న రాకెట్‌ను ఆదివారం షార్‌లోని రెండ‌వ ప్ర‌యోగ వేదిక‌పైకి శాస్త్ర‌వేత్త‌లు చేర‌వేశారు. ఇక ప్ర‌యోగ రిహార్స‌ల్స్‌ను సోమ‌వారం ప్రారంభించారు.

Follow Us
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది