Guntur: కృష్ణా నదిలో భారీగా నాగ ప్రతిమలు.. ఎక్కడి నుంచి వచ్చినట్లు

ఇంత పెద్ద సంఖ్యలో నాగప్రతిమలు బయటపడటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇవి ఎక్కడ నుంచి వచ్చాయి? ఎలా వచ్చాయి? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నదిలో పడేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Guntur: కృష్ణా నదిలో భారీగా నాగ ప్రతిమలు.. ఎక్కడి నుంచి వచ్చినట్లు
Naga Prathima
Follow us
T Nagaraju

| Edited By: Ram Naramaneni

Updated on: Jun 25, 2023 | 8:16 PM

గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం కృష్ణానది ఎగువ భాగంలో భారీగా నాగ ప్రతిమలు బయటపడ్డాయి. అయితే ఇవి ఎక్కడ నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి అనేది తెలియక స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఇవి ఈ కాలానికి చెందినివా లేక ప్రాచీన కాలానికి చెందినవా అని ఆరా తీస్తున్నారు.ప్రస్తుత శిల్పులు చెక్కినవా లేక డామేజ్ అయిన విగ్రహలు ఇక్కడ పడవేసారా అన్న కోణంలోనూ చర్చ జరుగుతోంది. లేదా ఎక్కడైనా కూల్చివేసిన గుడిలోని విగ్రహాలను ఇక్కడ నదిలో వదిలి పెట్టారా అన్నది తేలడం లేదు.

ఇలాంటి విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ పెడితే దోషాలు చుట్టు కుంటాయని ప్రచారం జరుగుతోంది. అందుకే ఇలా నదిలో విగ్రహలు వదలి వెల్లారని స్థానికులలో భావిస్తున్నారు. ఈ విగ్రహాలు ఎప్పవిటో తెలియాలంటే వీటీ పై పరిశోధన జరగాల్సిన అవసరం వుంది. కృష్ణా నది లోతులలో మరిన్ని విగ్రహాలు వుండే అవకాశం వున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

బాలీవుడ్‌లోకి కీర్తి సురేశ్ ఎంట్రీ.. రెమ్యునరేషన్ ఎంతంటే?
బాలీవుడ్‌లోకి కీర్తి సురేశ్ ఎంట్రీ.. రెమ్యునరేషన్ ఎంతంటే?
ఇన్‏స్టాలో ఆ ఒక్కరినే ఫాలో అవుతున్న శివకార్తికేయన్.. ఎవరంటే..
ఇన్‏స్టాలో ఆ ఒక్కరినే ఫాలో అవుతున్న శివకార్తికేయన్.. ఎవరంటే..
చిన్నపండ్లే అని తేలిగ్గా తీసుకోకండి.. తింటే ఎన్నో సమస్యలు పరార్!
చిన్నపండ్లే అని తేలిగ్గా తీసుకోకండి.. తింటే ఎన్నో సమస్యలు పరార్!
హాలో ఫ్రెండ్స్.. నేను ప్రధాని అయితే ఏం చేస్తానో తెలుసా..?
హాలో ఫ్రెండ్స్.. నేను ప్రధాని అయితే ఏం చేస్తానో తెలుసా..?
బాబోయ్.. నాసిరకం ఛార్జింగ్ కేబుల్స్ వాడితే ఇంత ప్రమాదమా?
బాబోయ్.. నాసిరకం ఛార్జింగ్ కేబుల్స్ వాడితే ఇంత ప్రమాదమా?
నాకేం దిక్కు తోచట్లే: అశ్విన్ భార్య ఎమోషనల్ పోస్ట్
నాకేం దిక్కు తోచట్లే: అశ్విన్ భార్య ఎమోషనల్ పోస్ట్
ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయిని ఇప్పుడు చూస్తే ఫ్యూజుల్ అవుట్..
ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయిని ఇప్పుడు చూస్తే ఫ్యూజుల్ అవుట్..
కొబ్బరి రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
కొబ్బరి రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. కనీస మద్దతు ధర పెంచిన కేంద్రం
రాములోరా మజాకా..! సరికొత్త రికార్డు సృష్టించిన అయోధ్య రామమందిరం..
రాములోరా మజాకా..! సరికొత్త రికార్డు సృష్టించిన అయోధ్య రామమందిరం..
ఇద్దరు వైస్ కెప్టెన్లతో బరిలోకి ఆసీస్.. టీమిండియాకు గుడ్‌న్యూస్
ఇద్దరు వైస్ కెప్టెన్లతో బరిలోకి ఆసీస్.. టీమిండియాకు గుడ్‌న్యూస్