Badvel Election Bypoll: బద్వేల్ ఎన్నికలకు వరుణుడి ఎఫెక్ట్.. తీవ్ర ఇబ్బంది పడుతున్న పోలింగ్ సిబ్బంది..

Badvel Election: కడప జిల్లా బద్వేల్‌లో భారీ వర్షం కురుస్తోంది. వర్షం ఎఫెక్ట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై పడింది. ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం వద్దకు పీవోలు, ఏపీవోలు, పీపీవోలు చేరుకున్నారు.

Badvel Election Bypoll: బద్వేల్ ఎన్నికలకు వరుణుడి ఎఫెక్ట్.. తీవ్ర ఇబ్బంది పడుతున్న పోలింగ్ సిబ్బంది..
Badvel
Follow us
Shaik Madar Saheb

| Edited By: Anil kumar poka

Updated on: Oct 29, 2021 | 3:42 PM

Badvel Election: కడప జిల్లా బద్వేల్‌లో భారీ వర్షం కురుస్తోంది. వర్షం ఎఫెక్ట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై పడింది. ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం వద్దకు పీవోలు, ఏపీవోలు, పీపీవోలు చేరుకున్నారు. అయితే, సామాగ్రి పంపిణీ చేసేందుకు అధికారులు సమాయత్తం అవగా.. వర్షం అడ్డంకిగా మారింది. భారీ వర్షం కురుస్తుండటంతో ఎలక్షన్ సామాగ్రిని పంపిణీ చేయలేని పరిస్థితి ఉంది. షామియానాలు పూర్తిగా తడిసిపోయాయి. మరోవైపు వర్షం కారణంగా సామాగ్రి పంపిణీ కేంద్రంలోకి సిబ్బంది రాలేకపోతున్నారు. కాగా, బద్వేల్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. పోలింగ్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఎన్నికల అధికారులు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సామాగ్రి తడవకుండా జాగ్రత్తగా పోలింగ్ కేంద్రాల వద్దకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. బద్వేల్ ఉప ఎన్నికకు రేపు పోలింగ్ ఉండగా.. పోలింగ్ సిబ్బందికి వెయ్యి గొడుగులు, ఏడు వేల రేయిన్ కోట్ల పంపిణీకి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Also read:

Food Adulteration: మీరు వాడుతున్న టీ పొడి స్వచ్ఛమైనదేనా?..ఇలా గుర్తించండి..

Crime News: హైదరాబాద్‌లో కలకలం.. కేబీఆర్ పార్క్‌లో గుర్తు తెలియని మృతదేహం..

చాణక్యనీతి: ఒక వ్యక్తిని కాల్చడానికి అగ్ని అవసరం లేదు.. ఈ 5 విషయాలు చాలంటున్న ఆచార్య చాణక్య..

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..