AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుంటూరు జిల్లాలో మహిళా గ్రామ వాలంటీర్ ఆత్మహత్య..!

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం భీమవరంలో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. గ్రామ వాలంటీర్ మానుకొండ రాజేశ్వరి సోమవారం సూసైడ్ చేసుకుంది. ఆమె వ‌య‌స్సు 26 సంవ‌త్స‌రాలుగా తెలుస్తోంది. ఫ్యామిలీ ప్రాబ్ల‌మ్స్ కార‌ణంగా ఆమె ఇంట్లోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం. ఆదివారం గదిలోకి వెళ్లిన యువతి ఎంతకీ బయటకు రావడంతో ఇంట్లో వాళ్లు అనుమానం వచ్చి చూశారు. అయితే ఆమె గదిలో ఉరికి వేలాడ‌టం చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే తలుపులు బ‌ద్ద‌లుకొట్టి చూడ‌గా, అప్పటికే […]

గుంటూరు జిల్లాలో మహిళా గ్రామ వాలంటీర్ ఆత్మహత్య..!
Ram Naramaneni
|

Updated on: May 19, 2020 | 10:28 AM

Share

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం భీమవరంలో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. గ్రామ వాలంటీర్ మానుకొండ రాజేశ్వరి సోమవారం సూసైడ్ చేసుకుంది. ఆమె వ‌య‌స్సు 26 సంవ‌త్స‌రాలుగా తెలుస్తోంది. ఫ్యామిలీ ప్రాబ్ల‌మ్స్ కార‌ణంగా ఆమె ఇంట్లోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం. ఆదివారం గదిలోకి వెళ్లిన యువతి ఎంతకీ బయటకు రావడంతో ఇంట్లో వాళ్లు అనుమానం వచ్చి చూశారు. అయితే ఆమె గదిలో ఉరికి వేలాడ‌టం చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే తలుపులు బ‌ద్ద‌లుకొట్టి చూడ‌గా, అప్పటికే యువతి చ‌నిపోయి ఉంది. గ్రామ వాలంటీర్‌గా డ్యూటీ చేస్తూ నిరంతరం ప్రజల మధ్య తిరిగే యువతి మరణించడంతో గ్రామంలో, కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

స్పాట్ ను ప‌రిశీలిం‌చిన పోలీసులు.. యువతి ఆత్మహత్యపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, లాక్ డౌన్ నేపథ్యంలో గ్రామ వాలంటీర్లు ప్ర‌తి విలేజ్ లో కీల‌క పాత్ర పోషిస్తోన్న విషయం తెలిసిందే.

Follow Us
ఆ ఒక్క హీరోతో వరుసగా మూడు సినిమాలు.. అది అంత మంచిది కాదు..
ఆ ఒక్క హీరోతో వరుసగా మూడు సినిమాలు.. అది అంత మంచిది కాదు..
గాల్లో ఉండగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో హైఅలర్ట్.. ఏంజరిగిందంటే
గాల్లో ఉండగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో హైఅలర్ట్.. ఏంజరిగిందంటే
ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తా.. వైభవ్ టార్గెట్లు మామూలుగా లేవు
ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తా.. వైభవ్ టార్గెట్లు మామూలుగా లేవు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం.. ప్రయాణికుడు అదుపులోకి..
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం.. ప్రయాణికుడు అదుపులోకి..
నాన్నమ్మ కమ్మలపై కన్నేసిన మనవడు.. వాటి కోసం ఏం చేశాడో తెలిస్తే..
నాన్నమ్మ కమ్మలపై కన్నేసిన మనవడు.. వాటి కోసం ఏం చేశాడో తెలిస్తే..
భారత్, విండీస్ తొలి టీ20.. ప్లేయింగ్ ఎలెవన్‌లో 4 భారీ మార్పులు
భారత్, విండీస్ తొలి టీ20.. ప్లేయింగ్ ఎలెవన్‌లో 4 భారీ మార్పులు
గోల్డెన్ ఛాన్స్ మిస్సైన రుక్మిణి వసంత్..
గోల్డెన్ ఛాన్స్ మిస్సైన రుక్మిణి వసంత్..
ChatGPT Plus అదిరిపోయే ఆఫర్.. నెల రోజుల పాటు ఫ్రీ ట్రయల్!
ChatGPT Plus అదిరిపోయే ఆఫర్.. నెల రోజుల పాటు ఫ్రీ ట్రయల్!
మధుమిత ఎంతకు తెగించింది భయ్యా.. కారెక్కి ఏం చేసిందో తెలుసా..?
మధుమిత ఎంతకు తెగించింది భయ్యా.. కారెక్కి ఏం చేసిందో తెలుసా..?
ATM ధ్వంసం చేసి రూ.30లక్షలు కాజేసిన కేటుగాళ్లు
ATM ధ్వంసం చేసి రూ.30లక్షలు కాజేసిన కేటుగాళ్లు