Vizag: విపరీతమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చిన మహిళ.. స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టర్లు స్టన్

అనకాపల్లి జిల్లాకు చెందిన ఓ మహిళ.. విపరీతమైన కడుపునొప్పి రావడంతో విశాఖపట్నం కేజీహెచ్‌కు వెళ్లారు. . అక్కడ స్కాన్ చేయించిన డాక్టర్లు కడుపులో కణితి వంటిది ఉన్నట్లు గుర్తించారు. ఎంఆర్ఐ స్కాన్‌ చేయించి చూసి.. వైద్యులు నిర్ఘాంతపోయారు.

Vizag: విపరీతమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చిన మహిళ.. స్కానింగ్ రిపోర్ట్ చూసి డాక్టర్లు స్టన్
Fetus Skeleton
Follow us

|

Updated on: Sep 03, 2024 | 11:03 AM

విశాఖపట్నంలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ మహిళ భరించలేని కడుపునొప్పితో కేజీహెచ్‌‌కు వచ్చింది. వెంటనే టెస్టులు చేసిన డాక్టర్లు.. రిపోర్టులు చూసి స్టన్ అయ్యారు. ఆమె కడుపులో ఎముకల గూడు ఉన్నట్లు నిర్ధారించి నిర్ఘాంతపోయారు. వెంటనే సర్జరీ చేసి.. ఎముకలు తొలగించారు.  వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లి జిల్లాకు చెందిన 27 ఏళ్ల వివాహితకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 3 సంవత్సరాల క్రితం మరోసారి ప్రెగ్నెంట్ అవ్వడంతో.. ఇక పిల్లలు వద్దనుకుని.. అబార్షన్‌ కోసం మెడిసిన్ వాడారు. ఆ తర్వాత నుంచి ఆమెకు కడుపు నొప్పి ఉండేది. అయితే ఇటీవలే ఆమెకు విపరీతమైన కడుపు నొప్పి రావడంతో.. ఆగస్టు మూడో వారంలో కేజీహెచ్‌ ప్రసూతి విభాగ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వాణిని సంప్రదించారు.

వెంటనే బాధితురాలికి డాక్టర్ వాణి..  అల్ట్రా సౌండ్‌ స్కాన్‌ చేసి కడుపులో కణితి వంటిది ఉందని భావించారు. అనంతరం మరింత స్పష్టత కోసం MRI స్కాన్‌ చేయగా.. 24 వారాల శిశువు ఎముకల గూడు ఉన్నట్లు తేలింది.  వెంటనే సర్జరీ నిర్వహించి వాటిని తొలగించారు.  అత్యంత అరుదుగా ఇలా జరుగుతుందని డాక్టర్లు చెప్పారు.  వైద్య పరిభాషలో ఈ పరిస్థితిని ‘లితోపెడియన్‌’గా వ్యవహరిస్తారని కేజీహెచ్ డాక్టర్లు వెల్లడించారు. ఇలాంటి సందర్బాల్లో మరణించిన పిండం కాల్సిఫై అవుతుంది. డేటా ప్రకారం.. ఇటువంటి కేసులు దేశవ్యాప్తంగా 25 కన్నా తక్కువ నమోదయ్యాయట. కేజీహెచ్‌లో డా.ఆనంద్‌ టీమ్‌తో కలిసి డాక్టర్‌ వాణి గత నెల 31న ఆమెకు శస్త్రచికిత్స చేసి కడుపులోని శిశువు ఎముకల గూడును రిమూవ్ చేశారు. బాధితురాలు ఇప్పుడు బాగా కోలుకుంటుందని.. కొద్దిరోజుల్లో ఆమె డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని కేజీహెచ్‌లోని పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ శివానంద తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

ఇది పండు కాదు.. ఎన్నో వ్యాధులను తరిమికొట్టే రామబాణం

హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర జరుగుతోందిః బండి

ఇప్పుడు మీరు లక్ష వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.. కొత్త నిబంధనలు ఇవే

ఈ విమానం ‘చెత్త’.. ఈ జర్నీ ‘ఓ పీడకల’.. ప్రయాణికుడి పోస్ట్ వైరల్..

లైవ్ మ్యాచ్‌లో బాబర్‌ను తిట్టాడు.. కట్‌చేస్తే.. 34 బంతుల్లో

ఇప్పుడు టైం బ్యాడ్.. ఇప్పుడు శ్రీలీల ఏం చేస్తున్నది అనేదే ప్రశ్న!

సినిమా ప్రమోషన్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్.! ఎంతవరకు షూటింగ్..

మావోయిస్టులపై కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి అమిత్‌ షా

ప్రభాస్ ఫ్యాన్స్ కు ఊహించని గుడ్ న్యూస్.! సందీప్ వంగా అప్డేట్.

750 వికెట్లు.. కట్‌చేస్తే.. టీమిండియా తరపున ఒక్కఛాన్స్ రాలే..
750 వికెట్లు.. కట్‌చేస్తే.. టీమిండియా తరపున ఒక్కఛాన్స్ రాలే..
ఇది పండు కాదు.. ఎన్నో వ్యాధులను తరిమికొట్టే రామబాణం
ఇది పండు కాదు.. ఎన్నో వ్యాధులను తరిమికొట్టే రామబాణం
తిరుమల పవిత్రతను తగ్గించారు.. మంత్రి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు

కొత్త లిక్కర్ పాలసీలో కిక్కెంత.? అదే అమలు చేయాలని నిర్ణయం.!

తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టుకు సీపీఐ నారాయణ వినతి

నన్ను ఇరికించిన వాళ్లను వదిలిపెట్టను.. జానీ మాస్టర్..

కూలీ సినిమాకు తప్పని లీకుల బెడద.! నాగ్ సీన్స్ లీక్..

కొంత మంది అమ్మాయిలు ఓవర్‌ స్మార్ట్‌ కష్టపడే వాళ్లను ఇరికిస్తారు.!

అదితీ 1st భర్త మామూలోడు కాదు.. ఖతర్నాక్‌ అంతే.!

రూ.30 కోట్లతో ఇంద్రభవనం లాంటి విల్లాను కొన్న విలన్‌.!

గట్టిగా కోరుకున్నా కాబట్టే.. జరిగిపోయింది! జాన్వీ కపూర్‌ పై తారక్