AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Cabinet: ‘మావోయిస్టులపై నిషేధం పొడిగింపు’.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఇవే

ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది . సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మావోయిస్టులపై నిషేధం పొడిగించాలని మంత్రిమండలి నిర్ణయించింది.

AP Cabinet: 'మావోయిస్టులపై నిషేధం పొడిగింపు'.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఇవే
Andhra Cabinet
Ram Naramaneni
|

Updated on: Aug 07, 2024 | 4:01 PM

Share

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను మంత్రి పార్థసారధి మీడియాకు వెళ్లడించారు.

  • స్థానిక సంస్థలు, సహకారం సంఘాల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు అనే నిబంధనను రద్దు చేస్తూ మంత్రివర్గం తీర్మానించింది
  • రిజర్వాయర్, చెరువుల్లో పబ్లిక్ ఆక్షన్‌ను రద్దు చేసి స్థానిక మత్స్యకారులకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది
  • ప్రస్తుత ఎక్సైజ్ పాలసీని తప్పించి.. కొత్త ఎక్సైజ్ పాలసీ రూపొందించేందుకు కెబినెట్ ఆమోదం తెలిపింది. అక్టోబర్‌ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ
  •  జగన్‌ ఫొటో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాల స్థానంలో.. రాజముద్ర ఉన్న కొత్త పుస్తకాలు పంపిణీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
  • మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం పొడిగిస్తూ క్యాబినెట్‌లో తీర్మానం చేశారు
  • నూతన మెడికల్ కాలేజీల్లో 100 సీట్లతో MBBS కోర్సులు
  • త్వరలో రెవెన్యూ, గ్రామ సభల నిర్వహణ
  • జిల్లాల్లో రెవెన్యూ అధికారులు తిరగాలని ఆదేశం
  • రాష్ట్రంలోకి అక్రమ మద్యం రాకుండా చర్యలు
  • గుజరాత్ లోని పీపీపీ మోడల్ ను అధ్యయనం చేయాలని సీఎం ఆదేశం
  • సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరును తొలగించేందుకు కేబినెట్ ఆమోదం
  • 3 నెలలపాటు 22ఏలోని భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేత
  • సున్నిపెంటలో గత ప్రభుత్వం కేటాయించిన భూమిని రద్దు
  • గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన 217 జీవో రద్దు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ప్రాణం ముఖ్యం, పని కాదు! రిస్క్ తీసుకోనని చెప్పిన ఏసీ టెక్నీషీయన్
ప్రాణం ముఖ్యం, పని కాదు! రిస్క్ తీసుకోనని చెప్పిన ఏసీ టెక్నీషీయన్
మా హీరోయిన్‌ను ఇంతలా అవమానిస్తారా? ఫైరవుతోన్న త్రిష ఫ్యాన్స్
మా హీరోయిన్‌ను ఇంతలా అవమానిస్తారా? ఫైరవుతోన్న త్రిష ఫ్యాన్స్
ఇలా ఉన్నారేంట్రా.. లెగ్ పీస్ కోసం రచ్చ రచ్చ.. అసలేం జరిగిందంటే..?
ఇలా ఉన్నారేంట్రా.. లెగ్ పీస్ కోసం రచ్చ రచ్చ.. అసలేం జరిగిందంటే..?
కేతు యోగం..ఆ రాశుల వారికి సొంత ఊర్లోనే ఉద్యోగం..!
కేతు యోగం..ఆ రాశుల వారికి సొంత ఊర్లోనే ఉద్యోగం..!
క్రేజీ ఫోటోలతో మెంటలెక్కిస్తున్న మహేష్ బాబు మేనకోడలు..
క్రేజీ ఫోటోలతో మెంటలెక్కిస్తున్న మహేష్ బాబు మేనకోడలు..
గుమ్మడిపై ఆగ్రహించిన ఎన్టీఆర్.. నాలుగేళ్లు దూరం పెట్టారు..
గుమ్మడిపై ఆగ్రహించిన ఎన్టీఆర్.. నాలుగేళ్లు దూరం పెట్టారు..
మరణాన్ని ముందే తెలుసుకోవచ్చా..? శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే..
మరణాన్ని ముందే తెలుసుకోవచ్చా..? శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే..
ఆఫీస్ బాయ్ అన్న ఆ మాటతో హిట్లర్ సినిమా స్క్రిప్ట్ మారిపోయింది..
ఆఫీస్ బాయ్ అన్న ఆ మాటతో హిట్లర్ సినిమా స్క్రిప్ట్ మారిపోయింది..
అతడిని ప్రాణంగా ప్రేమించా.. పెళ్లి అనగానే వదిలేశాడు..
అతడిని ప్రాణంగా ప్రేమించా.. పెళ్లి అనగానే వదిలేశాడు..
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ వివాదంపై నోరు విప్పిన యెషా సాగర్..
ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ వివాదంపై నోరు విప్పిన యెషా సాగర్..