Trains Cancel: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు.. పూర్తి వివరాలివే..

రైలు ప్రయాణికులకు విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు అలర్ట్ జారీ చేశారు. విజయవాడ డివిజన్‌లో నిర్వహణ పనుల దృష్ట్యా పలురైళ్లను రద్దు చేయడంతోపాటు మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైల్వే ట్రాక్‌ మరమ్మతులు, పలు పనుల దృష్ట్యా పలు రైళ్లను పూర్తిగా..

Trains Cancel: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు.. పూర్తి వివరాలివే..
Trains Cancel
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 21, 2024 | 8:28 AM

రైలు ప్రయాణికులకు విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు అలర్ట్ జారీ చేశారు. విజయవాడ డివిజన్‌లో నిర్వహణ పనుల దృష్ట్యా పలురైళ్లను రద్దు చేయడంతోపాటు మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రైల్వే ట్రాక్‌ మరమ్మతులు, పలు పనుల దృష్ట్యా పలు రైళ్లను పూర్తిగా.. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వేశాఖ వెల్లడించింది. ఇంకా కొన్నింటిని దారి మళ్లించినట్లు పేర్కొంది. రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని.. అందుకు తగినట్లుగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

రద్దయిన రైళ్ల వివరాలు ఇవే..

  • 17239/17240 – గుంటూరు-విశాఖపట్నం (జనవరి 29 నుంచి ఫిబ్రవరి 25 వరకు)
  • 07977/07978 – విజయవాడ-బిట్రగుంట (జనవరి 29 నుంచి ఫిబ్రవరి 25 వరకు)
  • 17219/17220 – మచిలీపట్నం-విశాఖపట్నం (జనవరి 29 నుంచి ఫిబ్రవరి 26 వరకు)
  • 17243/17244 – గుంటూరు-రాయగడ (జనవరి29 నుంచి ఫిబ్రవరి 26 వరకు)

పాక్షికంగా రద్దయిన రైళ్లు.. విజయవాడ – రామవరప్పాడు మధ్య ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 25 వరకు..

  • 07896 మచిలీపట్నం – విజయవాడ
  • 07769 విజయవాడ – మచిలీపట్నం
  • 07863 విజయవాడ – నర్సాపూర్‌
  • 07866 విజయవాడ – మచిలీపట్నం
  • 07770 మచిలీపట్నం – విజయవాడ
  • 07283 విజయవాడ – భీమవరం జంక్షన్‌
  • 07870 మచిలీపట్నం – విజయవాడ
  • 07861 విజయవాడ – నర్సాపూర్‌..

దారి మళ్లింపు రైళ్ల వివరాలు.. వయా విజయవాడ, భీమవరం, నిడదవోలు..

  1. 22643 యర్నాకుళం-పాట్నా (జనవరి 29, ఫిబ్రవరి 5, 12, 19 తేదీల్లో)
  2. 12756 భావనగర్‌ – కాకినాడపోర్ట్‌ (ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీల్లో)
  3. 12509 బెంగళూరు – గౌహతి ( జనవరి 31, ఫిబ్రవరి 2, 7, 9, 14, 16, 21, 23 తేదీల్లో)
  4. 11019 ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ – భువనశ్వర్‌ (జనవరి 29, 31, ఫిబ్రవరి 2, 3, 5, 7, 9, 10, 12, 14, 16, 17, 19, 21, 23, 24 తేదీల్లో)
  5. 13351 ధన్‌బాద్‌ – అల్లపూజ (జనవరి 29 నుంచి ఫిబ్రవరి 25వరకు)
  6. 18111 టాటా – యశ్వంత్‌పూర్‌ (ఫిబ్రవరి 1, 8, 15, 22 తేదీల్లో)
  7. 22837 హతియా – బెంగళూరు (ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీల్లో)
  8. 12835 హతియా – బెంగళూరు (జనవరి 30, ఫిబ్రవరి 4, 6, 11, 13, 18, 20, 25 తేదీల్లో)
  9. 12889 టాటా-బెంగళూరు (ఫిబ్రవరి 2, 9, 16, 23 తేదీల్లో)

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!