శ్రీకాకుళంలో మరో రోడ్డు ప్రమాదం.. బస్సు దగ్ధం!

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని.. టూరిస్ట్ బస్సు ఢీ కొనడంతో.. బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ టూరిస్ట్ బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు. అయితే పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు ఉత్తరాఖండ్‌కు చెందిన అల్వాని వాసులుగా గుర్తింపు. పూరి నుంచి రామేశ్వరం వెళ్తుండగా పైడిభీమవరం వద్ద ప్రమాదం జరిగింది. దట్టమైన పొగ మంచుతో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. […]

శ్రీకాకుళంలో మరో రోడ్డు ప్రమాదం.. బస్సు దగ్ధం!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 05, 2020 | 8:14 AM

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని.. టూరిస్ట్ బస్సు ఢీ కొనడంతో.. బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ టూరిస్ట్ బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు. అయితే పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు ఉత్తరాఖండ్‌కు చెందిన అల్వాని వాసులుగా గుర్తింపు. పూరి నుంచి రామేశ్వరం వెళ్తుండగా పైడిభీమవరం వద్ద ప్రమాదం జరిగింది. దట్టమైన పొగ మంచుతో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు.