- Telugu News Andhra Pradesh News Botsa Satyanarayana Falls Sick During Vizianagaram Rally, Watch Video
Breaking: వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు అస్వస్థత
వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. చీపురుపల్లిలో వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు ఆందోళనలో పాల్గొన్న బొత్స.. వేదికపై మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కార్యకర్తలు వెంటనే ఆయన్ని గరివిడి ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగా ఉందని.. వడదెబ్బ తగలడం వల్ల ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు.

Botsa Satyanarayana
Updated on: Jun 04, 2025 | 12:10 PM
Share
వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. చీపురుపల్లిలో వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు ఆందోళనలో పాల్గొన్న బొత్స.. వేదికపై మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కార్యకర్తలు వెంటనే ఆయన్ని గరివిడి ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగా ఉందని.. వడదెబ్బ తగలడం వల్ల ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు.
Related Stories
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
వరుస భూకంపాలతో వణికిపోతున్న జనం!
పాలు, బెల్లం, స్వీట్పొటాటోతో అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్..
ఎల్ఐసీ నుంచి రెండు కొత్త ప్లాన్స్.. పాలసీల పూర్తి వివరాలు
రేపట్నుంచే TSLPRB APP రాత పరీక్షల అడ్మిట్ కార్డులు.. లింక్ ఇదే
ఆర్బీఐ కీలక ప్రకటన.. ఈఎంఐలు కట్టేవారికి శుభవార్త
పుతిన్ పర్యటన వేళ ప్రధాని మోదీ పాత చిత్రం వైరల్!
"నీ బుర్ర వాడకు, నేను చెప్పింది చేయి..": కేఎల్ రాహుల్ ఫైర్
ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు ఊహించని రీతిలో..
తెలంగాణలో వచ్చే జూన్ నాటికి లక్ష ఉద్యోగాలు.. నిరుద్యోగులకు పండగే
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి రికార్డు స్థాయిలో స్పందన
టీటీడీ సంచలన నిర్ణయం..
మొన్నటి దాకా రీతూ.. ఇప్పుడు భరణి! పవన్ గేమ్ ఖతం
Noogles: నూడుల్స్, పాస్తా అంటే ఇష్టమా? అతిగా తింటే జరిగేది ఇదే..
నందమూరి ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ !! అఖండ2 ప్రీమియర్ షోలు రద్దు
Video: అయ్య బాబోయ్.. వరంగల్ సీకేఎం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు
Viral Video: విమానంలో కనిపించిన అనుకోని అతిథి.. ప్రయాణీకులందరూ షాక్
Weight Loss Tips: బరువు తగ్గేందుకు ఏది మంచిది? ఇదిగో 4 బెస్ట్ టిప్స్ మీ కోసం..
Banana Benefits: అరటి పండును అలుసుగా చూడొద్దు.. రోజూ ఒకటి తింటే..