AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP IAS Transfers: ఏపీలో పలువురు ఐఏఎస్​లను బదిలీ సర్కార్ ఉత్తర్వులు.. వివరాలు ఇవిగో

ఏపీలో కొందరు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. జి.వాణీమోహన్, బాబు.ఎ, అర్జా శ్రీకాంత్, జి.జయలక్ష్మిలు బదిలీ అయ్యారు. దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శిగా

AP IAS Transfers: ఏపీలో పలువురు ఐఏఎస్​లను బదిలీ సర్కార్ ఉత్తర్వులు.. వివరాలు ఇవిగో
AP-Government-
Ram Naramaneni
|

Updated on: Feb 06, 2021 | 8:07 AM

Share

AP IAS Transfers: ఏపీలో కొందరు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. జి.వాణీమోహన్, బాబు.ఎ, అర్జా శ్రీకాంత్, జి.జయలక్ష్మిలు బదిలీ అయ్యారు. దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శిగా జి.వాణీమోహన్​ను గవర్నమెంట్ నియమించింది. పురావస్తుశాఖ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా అర్జా శ్రీకాంత్​ను నియమించింది. ఆప్కో ఎండీ, సహకారశాఖ కమిషనర్‌గా బాబు.ఎ పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించనున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ ఎండీగా జి.జయలక్ష్మికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ… ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు డెప్యుటేషన్​పై కేంద్ర సర్వీసుల్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫిసర్ లవ్​ అగర్వాల్​కు సూపర్ టైం స్కేల్ హోదా కల్పిస్తూ.. ఏపీ గవర్నమెంట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ కేడర్​ 1996 బ్యాచ్ ఆఫిసర్ అయిన లవ్ అగర్వాల్​కు సూపర్ టైం స్కేల్ పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

Also Read:

ఆమె జీవితం కష్టాల కల్లోలం.. పొట్టకూటి కోసం కాటికాపరిగా మారిన వైనం… ముత్యాల అరుణ కన్నీటి గాథ

దేహమే మందిరం.. ఒళ్లంతా పచ్చ బొట్లు.. ఆ తెగ పలుకులోనూ, పనిలోనూ నిత్యం మర్యాదా పురుషోత్తముడే

బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్‌ మెయిల్‌
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్‌ మెయిల్‌
ఆ వివాహం ఓ పీడకల.. ఆ పదం వాడకండి.. మీడియాకు మోడల్‌ విజ్ఞప్తి
ఆ వివాహం ఓ పీడకల.. ఆ పదం వాడకండి.. మీడియాకు మోడల్‌ విజ్ఞప్తి
బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్..ఇండియాలో ఆడాల్సిందే, లేదంటే ఇంటికే!
బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్..ఇండియాలో ఆడాల్సిందే, లేదంటే ఇంటికే!
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
బంగారం వెండి కంటే ఖరీదైన 'ఎర్రబంగారం'.. వీటిని కలలో కూడా కొనలేం!
బంగారం వెండి కంటే ఖరీదైన 'ఎర్రబంగారం'.. వీటిని కలలో కూడా కొనలేం!
సంక్రాంతి రద్దీతో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడి.. హద్దు మీరితే అంతే
సంక్రాంతి రద్దీతో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడి.. హద్దు మీరితే అంతే
మనుషులు ఎందుకు దండగా.. ఏఐ ఉండగా..
మనుషులు ఎందుకు దండగా.. ఏఐ ఉండగా..
ఆకృతి అగర్వాల్‌తో పృథ్వీ షా రొమాంటిక్ రీల్ వైరల్
ఆకృతి అగర్వాల్‌తో పృథ్వీ షా రొమాంటిక్ రీల్ వైరల్
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. జాబ్ క్యాలెండర్‌పై బిగ్ అప్డేట్
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. జాబ్ క్యాలెండర్‌పై బిగ్ అప్డేట్
బాయిలోన బల్లి పలికే పాటకు ఎంత ఇచ్చారంటే.. సింగర్ నాగవ్వ..
బాయిలోన బల్లి పలికే పాటకు ఎంత ఇచ్చారంటే.. సింగర్ నాగవ్వ..