విద్యాశాఖపై సీఎం జగన్ కీలక సమావేశం.. విద్యారంగంలో పెను మార్పుల దిశగా ప్రభుత్వ చర్యలు..
ఈ రంగాల్లో క్రియేటర్లుగా విద్యార్థులను తయారు చేయడంపై ప్రభుత్వం దృష్టిపెడుతుంది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ అధికారులతో సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించారు. విద్యాశాఖ అధికారులు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లతో సీఎం పలు అంశాలపై చర్చించారు.

CM Jagan
విద్యావ్యవస్థల సమూల మార్పులపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. పాఠశాల విద్య, ఉన్నత విద్యలో కీలక మార్పుల దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. ఏఐ, వర్చువల్ రియాల్టీ, అగ్మెంటేషన్ రియాల్టీలను బోధనలో వాడుకోవడంపై దృష్ఠి సారిస్తున్నారు. ఈ రంగాల్లో క్రియేటర్లుగా విద్యార్థులను తయారు చేయడంపై ప్రభుత్వం దృష్టిపెడుతుంది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ అధికారులతో సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించారు. విద్యాశాఖ అధికారులు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లతో సీఎం పలు అంశాలపై చర్చించారు.
ఇవి కూడా చదవండి

డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా..? అస్సలు ఊహించి ఉండరు..

కలబంద మొక్క ఇంట్లో ఉంటే ధనవంతులు అవ్వడం పక్కా..! ముఖ్యంగా ఆ దిక్కున కడితే వద్దన్నా డబ్బే డబ్బు..

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదం కేసులో ఏడుగురు రైల్వే సిబ్బందిపై సస్పెన్షన్ వేటు..షాకింగ్ నిజాలు!

ఆ రూట్లో షిరిడి వెళుతున్నారా..? అయితే, ఈ అమ్మాయిలతో జాగ్రత్త..!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
