AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీడీపీ నేత చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

టీడీపీ(TDP) అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు సీఎం జగన్మోహన్ రెడ్డి(YS Jagan) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్(Twitter) లో ట్వీట్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘ కాలం సీఎంగా, నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా, ఇప్పుడు....

టీడీపీ నేత చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
Ys Jagan Mohan Reddy
Ganesh Mudavath
|

Updated on: Apr 20, 2022 | 3:27 PM

Share

టీడీపీ(TDP) అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు సీఎం జగన్మోహన్ రెడ్డి(YS Jagan) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్(Twitter) లో ట్వీట్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘ కాలం సీఎంగా, నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకత సొంతం చేసుకున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇవాళ 73వ ఏట అడుగుపెట్టారు. ఆయనకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు దార్శనిక పాలన ద్వారా ఎంతో మంది పేదలు కూడా ఉన్నత చదువులు చదవగలిగారని.. లక్షల ఉద్యోగాలిచ్చి కోట్లాది మందికి అన్నదాత అయ్యారని పేర్కొన్నారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.

Also Read

IPL 2022: ముంబై జట్టులో చేరనున్న అన్‌సోల్డ్ బౌలర్.. జాతకం మార్చేస్తాడంటోన్న రోహిత్.. ఆయనెవరంటే?

Paritala Sriram: సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కొట్టిస్తారా.. కార్యకర్తల జోలికొస్తే ఊరుకునేదీలేదుః పరిటాల శ్రీరామ్

ESIC New Delhi Recruitment 2022: ఈఎస్‌ఐసీలో భారీగా ఫ్యాకల్టీ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..