AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ESIC New Delhi Recruitment 2022: ఈఎస్‌ఐసీలో భారీగా ఫ్యాకల్టీ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..

భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ (ESIC New Delhi).. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల (Associate Professor Posts) భర్తీకి అర్హులైన..

ESIC New Delhi Recruitment 2022: ఈఎస్‌ఐసీలో భారీగా ఫ్యాకల్టీ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..
Esic
Srilakshmi C
|

Updated on: May 10, 2022 | 9:51 AM

Share

ESIC New Delhi Associate Professor Recruitment 2022: భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ (ESIC New Delhi).. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల (Associate Professor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 115

పోస్టుల వివరాలు: అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

విభాగాలు: అనస్తీషియా, బయోకెమిస్ట్రీ, బ్లడ్‌ బ్యాంక్‌, డెర్మటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్‌, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, జనరల్ మెడిసిన్‌, ఆర్థోపెడక్స్‌, పీడియాట్రిక్స్‌, పాథాలజీ, సైకియాట్రీ, రేడియో డయాగ్నసిస్‌ ఇతర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్: నెలకు రూ.15,600ల నుంచి రూ.39,100 + 7600 అలవెన్సలు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ (ఎండీ/ఎంఎస్‌)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. డెంటల్‌ అభ్యర్ధులు బ్యాచిలర్‌ ఆఫ్‌ డెంటల సర్జరీ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: రీజనల్‌ డైరెక్టర్‌, ఈఎస్ఐసీ కార్పొరేషన్‌, డీడీఏ కాంప్లెక్స్‌ కమ్‌ ఆఫీస్‌, రాజేంద్ర ప్యాలెస్‌, రాజేంద్రభవన్‌, న్యూఢిల్లీ 110008.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 11, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

AIIMS Mangalagiri Recruitment 2022: ఇంటర్వ్యూ ద్వారానే.. ఎయిమ్స్ మంగళగిరిలో రీసెర్చ్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.56000 జీతం..

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!