TS KGBV Teacher Posts 2022: తెలంగాణ‌ కేజీబీవీల్లో 1000 టీచర్‌ పోస్టుల భర్తీ.. త్వరలోనే..

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 475 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) 1000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా..

TS KGBV Teacher Posts 2022: తెలంగాణ‌ కేజీబీవీల్లో 1000 టీచర్‌ పోస్టుల భర్తీ.. త్వరలోనే..
Telangana Kgbv
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 20, 2022 | 10:24 AM

Teacher Job vacancies in TS KGBVs: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 475 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) 1000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వచ్చే విద్యా సంవత్సరం(2022-23) కోసం ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రవేశ పరీక్ష ద్వారానా? లేక ఎక్కడికక్కడ జిల్లాల వారీగా ఇంటర్వ్యూలు జరిపి ఎంపిక చేయాలా? అనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

కాగా రాష్ట్రానికి కొత్తగా 26 కేజీబీవీలను మంజూరు చేయాలని గత ఏడాది రాష్ట్ర విద్యాశాఖ కేంద్రానికి ప్రతిపాదించింది. బాలికా అక్షరాస్యత పరంగా వెనకబడిన అన్ని మండలాల్లో కేజీబీవీలు ఉన్నందున.. మంజూరు కష్టమని కేంద్రం చెబుతోంది. ఏప్రిల్ 20న‌ జరగనున్న సమగ్ర శిక్షా అభియాన్‌ ప్రాజెక్టు ఆమోదిత మండలి (పీఏబీ) సమావేశంలో కేజీబీవీల మంజూరుపై మరోసారి కేంద్రానికి విన్నవించనున్నారు.

Also Read:

ESIC New Delhi Recruitment 2022: ఈఎస్‌ఐసీలో భారీగా ఫ్యాకల్టీ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. రాత పరీక్షలేకుండానే ఎంపిక..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో